• Home » NDA Alliance

NDA Alliance

Breaking News: వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విక్రమాదిత్య

Breaking News: వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విక్రమాదిత్య

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.

Minister Satya kumar: పోలవరం నిర్వీర్యం చేశారు.. అంబటి రాంబాబుపై మంత్రి సత్య కుమార్ ఫైర్

Minister Satya kumar: పోలవరం నిర్వీర్యం చేశారు.. అంబటి రాంబాబుపై మంత్రి సత్య కుమార్ ఫైర్

Minister Satya kumar: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీలోని పలు ప్రాజెక్ట్‌లకు నష్టం వాటిల్లిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

Nara Lokesh :మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh :మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.

YS Sharmila: మహిళా సాధికారత పేరుతో మోసగిస్తున్నారు..షర్మిల విసుర్లు

YS Sharmila: మహిళా సాధికారత పేరుతో మోసగిస్తున్నారు..షర్మిల విసుర్లు

YS Sharmila: హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని మండిపడ్డారు.

YS Sharmila: అరచేతిలో వైకుంఠం చూపించారు.. కూటమి ప్రభుత్వంపై షర్మిల విసుర్లు

YS Sharmila: అరచేతిలో వైకుంఠం చూపించారు.. కూటమి ప్రభుత్వంపై షర్మిల విసుర్లు

YS Sharmila: . ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదని చెప్పారు.

NDA Meeting: ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో మోదీ మీటింగ్.. పవన్, చంద్రబాబుతో ప్రత్యేకంగా..

NDA Meeting: ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో మోదీ మీటింగ్.. పవన్, చంద్రబాబుతో ప్రత్యేకంగా..

ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశంలో పాల్గొన్నారు.

YSRCP: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్

YSRCP: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్

YSRCP: విశాఖపట్నంలో ఓ బాధితురాలి సమస్య వింటే ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు వస్తాయి. వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని విశాఖపట్నం పోలీసులకు వివరించింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కీచకుడికి బుద్ది చెప్పారు.

 YSRCP Scams: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

YSRCP Scams: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

Deputy Mayor election: తిరుపతిలో హై టెన్షన్ .. అసలు ఏం జరుగుతోంది..

Deputy Mayor election: తిరుపతిలో హై టెన్షన్ .. అసలు ఏం జరుగుతోంది..

Tirupati Deputy Mayor election: తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హైడ్రామా నడిచింది. తిరుపతిలో కార్పొరేటర్లతో కూటమి, వైసీపీ స్పెషల్‌ క్యాంప్స్‌ నిర్వహించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి