• Home » NCP

NCP

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

Sharad Pawar: ఇదేమీ చిన్న విషయం కాదు, దోపిడీ..!..సీనియర్ పవార్ ఫైర్..

Sharad Pawar: ఇదేమీ చిన్న విషయం కాదు, దోపిడీ..!..సీనియర్ పవార్ ఫైర్..

నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్ బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఆదివారంనాడు చేరడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ఎన్‌సీపీ చీఫ్, మరాఠా దిగ్గజ నేత శరద్ పవార్ మండిపడ్డారు. ఇదేమీ గుగ్లీ కాదని, రాబరీ అని అన్నారు. అయితే, ఇలాంటివేమీ తనకు కొత్త కాదని చెప్పారు.

Ajit pawar: ఎన్‌సీపీ తమదేనని ప్రకటించుకున్న అజిత్ పవార్

Ajit pawar: ఎన్‌సీపీ తమదేనని ప్రకటించుకున్న అజిత్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరో బాంబు పేల్చారు. ఎన్‌సీపీ పేరు, పార్టీ గుర్తు తమవేనని ప్రకటించుకున్నారు. ఎన్‌సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికకు వెళ్తామని చెప్పారు.

Maharashtra : ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ ప్రమాణ స్వీకారం

Maharashtra : ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్రలో ఆదివారం రాజకీయంగా అతి పెద్ద సంచలనం నమోదైంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తోపాటు ఎన్‌సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.

Maharashtra : శరద్ పవార్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్.. ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం

Maharashtra : శరద్ పవార్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్.. ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం

మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.

Ajit Pawar: నాకు ఆ పదవి ఇష్టం లేదని తెగేసి చెప్పిన అజిత్ పవార్

Ajit Pawar: నాకు ఆ పదవి ఇష్టం లేదని తెగేసి చెప్పిన అజిత్ పవార్

శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల తలెత్తిన లుకలుకలన్నీ సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. తనకు అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేత పదవిపై ఆసక్తి లేదని, పార్టీ బాధ్యత అప్పగించమని అధిష్ఠానాన్ని పవార్ మేనల్లుడు, ఎన్‌సీపీ కీలక నేత అజిత్ పవార్ కోరారు.

Supriya Sule: ఎవరు చెప్పారు ఆయన హ్యాపీగా లేరని..?

Supriya Sule: ఎవరు చెప్పారు ఆయన హ్యాపీగా లేరని..?

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన నియామకం పట్ల పార్టీ నేత అజిత్ పవార్ సంతృప్తిగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను సుప్రియా సూలే తోసిపుచ్చారు. అవిన్నీ పుకార్లేనని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Sharad Pawar: అజిత్ పవార్‌కు పార్టీ పోస్టు ఎందుకు ఇవ్వలేదంటే..?

Sharad Pawar: అజిత్ పవార్‌కు పార్టీ పోస్టు ఎందుకు ఇవ్వలేదంటే..?

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల విషయంలో ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె సుప్రియా సూలే. సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే అజిత్ పవార్‌కు నియామకాల్లో చోటు దక్కలేదు. దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు. అజిత్ ఇప్పటికే అసెంబ్లీలో ఎన్‌సీపీ విపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారని, పార్టీ డెసిషన్ మేకర్స్‌లో అజిత్ కూడా ఉన్నారని చెప్పారు.

Sharad Pawar: ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియ, ప్రఫుల్ పటేల్

Sharad Pawar: ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియ, ప్రఫుల్ పటేల్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే , ప్రఫుల్ పటేల్ ను ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ శనివారంనాడు ప్రకటించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవార్ ఈ నియామకాలు చేశారు. పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్‌సీపీని స్థాపించారు.

Sharad Pawar: దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి... శరద్ పవార్ సంచలన వ్యాఖ్య

Sharad Pawar: దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి... శరద్ పవార్ సంచలన వ్యాఖ్య

దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి