• Home » NATS

NATS

Kaikala Satyanarayana: కైకాల మృతి పట్ల 'నాట్స్' సంతాపం

Kaikala Satyanarayana: కైకాల మృతి పట్ల 'నాట్స్' సంతాపం

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) ఓ ప్రకటనలో తెలిపింది.

NATS: 'నాట్స్' ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి  స్పందన

NATS: 'నాట్స్' ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి స్పందన

అమెరికాలో 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఫ్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది.

NATS ‘థ్యాంక్స్ గివింగ్ బ్యాక్’కు చక్కటి స్పందన

NATS ‘థ్యాంక్స్ గివింగ్ బ్యాక్’కు చక్కటి స్పందన

భాషే రమ్యం.. సేవే గమ్యం’ నినాదంతో ముందుకు వెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన..

NATS: డల్లాస్‌లో ఘనంగా 'నాట్స్' బాలల సంబరాలు

NATS: డల్లాస్‌లో ఘనంగా 'నాట్స్' బాలల సంబరాలు

అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society)- నాట్స్ (NATS) తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది.

NATS: సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగుజాతికి తీరని లోటు

NATS: సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగుజాతికి తీరని లోటు

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలిపింది.

NRI: యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక

NRI: యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక

అమెరికాలోని కాలిఫోర్నియా నగరం ప్రవాస భారతీయులు.. యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు.

NRI: నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్‌కు భారీ స్పందన

NRI: నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్‌కు భారీ స్పందన

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్‌కు భారీ స్పందన. న్యూజెర్సీలో భారీగా తరలివచ్చిన తెలుగు ప్రజలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి