Home » NATS
తెలుగు భాష, సంస్కృతితో పాటు సామాజిక ఔన్నత్యానికి ఎల్లవేళలా కృషి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన లభించింది.
అమెరికాలో తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది.
ప్రముఖ పాత్రికేయులు కిలారు ముద్దుకృష్ణ ఆకస్మిక మృతి తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' మరో వినూత్న సేవ కార్యక్రమాన్ని చేపట్టింది.
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి.
తెలుగు భాష గొప్పదనం గురించి అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్ నిర్వహించింది.
డల్లాస్‌లో ఘనంగా నాట్స్ మహిళ సంబరాలు
'నాట్స్' అమెరికా తెలుగు సంబరాలకు సంబరాల కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదానికి తగ్గట్టుగా నాట్స్ (NATS) అడుగులు వేస్తోంది.