• Home » NATS

NATS

NATS: టంపాబేలో స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ నిర్వహించిన 'నాట్స్'

NATS: టంపాబేలో స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ నిర్వహించిన 'నాట్స్'

అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరో కార్యక్రమాన్ని చేపట్టింది.

NATS: టంపాబేలో నాట్స్ 'కాఫీ విత్ కాప్‌ వర్క్ షాప్‌'కి మంచి స్పందన

NATS: టంపాబేలో నాట్స్ 'కాఫీ విత్ కాప్‌ వర్క్ షాప్‌'కి మంచి స్పందన

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా టంపాబేలో 'కాఫీ విత్ ఎ కాప్ వర్క్ షాప్' నిర్వహించింది.

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో వీణానాదంపై వెబినార్

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో వీణానాదంపై వెబినార్

తెలుగు భాష, తెలుగు కళల పరిరక్షణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో వీణానాదంపై వెబినార్ నిర్వహించింది. ఆర్ఆర్ఆర్, మహానటి, మగధీర లాంటి ఎన్నో చిత్రాల్లో వీణానాదంతో మెప్పించిన ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణ ఈ వెబినార్‌కి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

NATS: టంపాబే 'నాట్స్' అన్నమాచార్య కీర్తనల కార్యశాలకి చక్కటి స్పందన

NATS: టంపాబే 'నాట్స్' అన్నమాచార్య కీర్తనల కార్యశాలకి చక్కటి స్పందన

అమెరికాలో 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్లోరిడాలో నిర్వహించిన అన్నమాచార్య కీర్తనల కార్యశాలకి మంచి స్పందన లభించింది.

NATS: కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పాలి: జొన్నలగడ్డ అనురాధ

NATS: కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పాలి: జొన్నలగడ్డ అనురాధ

కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పేందుకు సంస్కృతి ప్రియులంతా కలిసి పనిచేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ సాంస్కృతిక విభాగ అధిపతి డా. జొన్నలగడ్డ అనురాధ అన్నారు.

యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి

యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి

యువత తమలోని శక్తియుక్తులను వినియోగించుకుని అద్భుతాలు సృష్టించవచ్పని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు.

NATS: కూచి సాయి శంకర్‌చే చిత్రకళపై 'నాట్స్' వెబినార్

NATS: కూచి సాయి శంకర్‌చే చిత్రకళపై 'నాట్స్' వెబినార్

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా 'చిత్రం భళారే విచిత్రం' పేరిట నాట్స్ అంతర్జాలంలో నాట్స్ వెబినార్ నిర్వహించింది.

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన

తెలుగు భాష, సంస్కృతితో పాటు సామాజిక ఔన్నత్యానికి ఎల్లవేళలా కృషి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన లభించింది.

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో న్యూజెర్సీలో టెన్నీస్ టోర్నమెంట్‌

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో న్యూజెర్సీలో టెన్నీస్ టోర్నమెంట్‌

అమెరికాలో తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది.

NATS: ప్రముఖ పాత్రికేయుడు కిలారు ముద్దుకృష్ణ మృతి పట్ల 'నాట్స్' సంతాపం

NATS: ప్రముఖ పాత్రికేయుడు కిలారు ముద్దుకృష్ణ మృతి పట్ల 'నాట్స్' సంతాపం

ప్రముఖ పాత్రికేయులు కిలారు ముద్దుకృష్ణ ఆకస్మిక మృతి తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి