• Home » National Crime Record Bureau

National Crime Record Bureau

Viral Video: ఇదేక్కడి మాస్ దొంగతనంరా మావ! పట్టపగలు 5 నిమిషాల్లోనే రూ.14 లక్షలు కొట్టేసిన దొంగలు.. ఎలానో తెలుసా?

Viral Video: ఇదేక్కడి మాస్ దొంగతనంరా మావ! పట్టపగలు 5 నిమిషాల్లోనే రూ.14 లక్షలు కొట్టేసిన దొంగలు.. ఎలానో తెలుసా?

మోహాలకు హెల్మెట్లు, మాస్కులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించారు. తుపాకీలతో ఉద్యోగులతోపాటు కస్టమర్లను బెదిరించారు. అక్కడున్న వారందరిని గదిలో పెట్టి బయట తాళం వేశారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బు అంతటిని బ్యాగులో నింపుకుని అక్కడి నుంచి పారిపోయారు.

Viral: సాయంత్రం నుంచి కనిపించని కొడుకు.. అనుమానంతో బెడ్ కింద చూసిన తల్లికి గుండె ఆగడం ఒకటే మిగిలింది.. అసలు ఏం జరిగిందంటే..?

Viral: సాయంత్రం నుంచి కనిపించని కొడుకు.. అనుమానంతో బెడ్ కింద చూసిన తల్లికి గుండె ఆగడం ఒకటే మిగిలింది.. అసలు ఏం జరిగిందంటే..?

ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో దారుణం జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి బాలుడి కోసం ఎంత వెతికినా అచూకీ లభించలేదు. చివరకు బెడ్ కింద కొడుకు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి తల్లడిల్లిపోయింది.

దారుణం: స్నేహితుడి గొంతుకోసి రక్తం తాగాడు.. కారణమేంటంటే..

దారుణం: స్నేహితుడి గొంతుకోసి రక్తం తాగాడు.. కారణమేంటంటే..

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడి గొంతుకోశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా గొంతు నుంచి కారుతున్న రక్తాన్ని తాగేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలంరేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tragic Incident: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ యువతికి సన్మానం కూడా జరిగింది.. కానీ విషాదం ఏంటంటే..

Tragic Incident: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ యువతికి సన్మానం కూడా జరిగింది.. కానీ విషాదం ఏంటంటే..

పుణెలోని రాజ్‌గఢ్ కోట స్థావరంలో 26 ఏళ్ల యువతి మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. యువతితో పాటు కోట వద్దకు వచ్చిన వ్యక్తి ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన యువతి దర్శన దత్తాత్రేయ పవార్‌గా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Crime news: మద్యం సేవించి 30 ఏళ్లనాటి ఘోరాన్ని బయటపెట్టాడు.. విన్నవారందరూ షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

Crime news: మద్యం సేవించి 30 ఏళ్లనాటి ఘోరాన్ని బయటపెట్టాడు.. విన్నవారందరూ షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

అవినాష్ పవార్ అనే వ్యక్తి మద్యం మత్తులో 30 ఏళ్ల క్రితం తాను చేసిన జంట హత్యలు, దోపిడీ గురించి బయటపెట్టి ముంబై క్రైమ్ బ్రాంచీ పోలీసులకు దొరికిపోయాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి