• Home » National Crime Record Bureau

National Crime Record Bureau

Crime: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని మహిళకు బెదిరింపులు

Crime: తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని మహిళకు బెదిరింపులు

తనతో స్నేహం చేయకుంటే యాసిడ్ దాడి చేస్తానని యువతిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రథమ్ గుప్తాగా గుర్తించారు.

Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది..

Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది..

ఉత్తరప్రదేశ్‌లోని బండాలో(Uttar Pradesh's Banda) దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య.

Crime: 8 నెలల గర్భంతో  ఉన్న కూతురిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..?

Crime: 8 నెలల గర్భంతో ఉన్న కూతురిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల నిండు గర్భంతో ఉన్న కూతురిని ఆమె తల్లిదండ్రులే దారుణంగా చంపేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని నదిలో పడేశారు.

Crime: పాఠాలు చెప్పాల్సిన మాష్టరే దారుణానికి ఒడిగట్టాడు.. పాపం ఐదారేళ్ల చిన్నారులు.. అసలు ఏం జరిగిందంటే..?

Crime: పాఠాలు చెప్పాల్సిన మాష్టరే దారుణానికి ఒడిగట్టాడు.. పాపం ఐదారేళ్ల చిన్నారులు.. అసలు ఏం జరిగిందంటే..?

పాఠాలు చెప్పాల్సిన మాష్టర్ ఆ చిన్నారుల పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏబీసీడీలు, పదాలు నేర్పించాల్సిన చేతితో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇంట్లో శవాలుగా మారిన భార్య, మూడేళ్ల కూతురు.. 15km దూరంలో చెట్టుకు వేలాడుతున్న భర్త శవం.. అసలు ఏం జరిగిందంటే..?

ఇంట్లో శవాలుగా మారిన భార్య, మూడేళ్ల కూతురు.. 15km దూరంలో చెట్టుకు వేలాడుతున్న భర్త శవం.. అసలు ఏం జరిగిందంటే..?

ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ప్రాణాలు విడిచారు. అది కూడా ఓ పోలీస్ అధికారిణి ఇంట్లో కావడం గమనార్హం. ఇంట్లో మహిళ పోలీస్, ఆమె మూడేళ్ల కూతురు శవమై కనిపించారు. ఆమె భర్త ఇంటికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు శవమై వేలాడాడు.

Crime: ఈ భార్యలు ఇంత రాక్షసంగా తయారయ్యారేంటి.. పాపం అన్యాయంగా భర్తలు బలవుతున్నారు.. అసలు ఏం జరిగిందంటే..?

Crime: ఈ భార్యలు ఇంత రాక్షసంగా తయారయ్యారేంటి.. పాపం అన్యాయంగా భర్తలు బలవుతున్నారు.. అసలు ఏం జరిగిందంటే..?

ఈ మధ్య పలువురు భార్యలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. భర్తల అడుగుజాడల్లో నడవాల్సిన భార్యలు చివరకు అతడినే అంతమొందిస్తున్నారు. ఆ దారుణ ఘటనలకు అక్రమ సంబంధాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

దారుణం.. 8 ఏళ్ల బాలికపై ఈ దుర్మార్గుడు ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో చూడండి..

దారుణం.. 8 ఏళ్ల బాలికపై ఈ దుర్మార్గుడు ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో చూడండి..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలికపై హోటల్‌లో పని చేసే 18 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 16న జరిగింది.

Crime: మూత్ర విసర్జన కోసమని క్యాబ్ ఆపిన కస్టమర్లు.. ఆ తర్వాత వారు చేసిన పనికి నిండా మునిగిన డ్రైవర్.. అసలు ఏం జరిగిందంటే..?

Crime: మూత్ర విసర్జన కోసమని క్యాబ్ ఆపిన కస్టమర్లు.. ఆ తర్వాత వారు చేసిన పనికి నిండా మునిగిన డ్రైవర్.. అసలు ఏం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని(uttar pradesh) నోయిడా నుంచి మథురకు(Noida to Mathura) వెళ్లాలని ఇద్దరు వ్యక్తులు క్యాబ్(CAB) బుక్ చేసుకున్నారు. డ్రైవర్ వాళ్లను గమ్యస్థానానికి చేర్చాక తిరిగి మళ్లీ నోయిడాకు చేర్చమన్నారు.

దారుణం.. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి కనిపించిన 72 ఏళ్ల వృద్ధుడి మ‌ృతదేహం.. అసలు ఏం జరిగిందంటే..?

దారుణం.. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి కనిపించిన 72 ఏళ్ల వృద్ధుడి మ‌ృతదేహం.. అసలు ఏం జరిగిందంటే..?

రాజస్థాన్‌లోని కుచమన్ జిల్లాలో(Rajasthan's Kuchaman district) దారుణం చోటుచేసుకుంది. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి ఉన్న 72 ఏళ్ల వృద్దుడి మృతదేహం కలకలంరేపింది.

Crime: విషాదంతాన్ని మిగిల్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ... అసలు ఏం జరిగిందంటే..?

Crime: విషాదంతాన్ని మిగిల్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ... అసలు ఏం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో(Uttar Pradesh's Moradabad) ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు విషాదాన్ని మిగిల్చింది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో(Triangle Love Story) అన్యాయంగా ఒకరి ప్రాణం పోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి