• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

AP TDP Chief: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

AP TDP Chief: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో అచ్చెన్న మాట్లాడుతూ.. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అన్నారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారని.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందని అన్నారు.

Yanamala Ramakrishnudu: చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర

Yanamala Ramakrishnudu: చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర

టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ విషయంలో ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి ఉందని తెలిపారు.

సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌లపై ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం

సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌లపై ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చంద్రబాబు తరుఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు.

Ambati Rambabu : అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం..

Ambati Rambabu : అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం..

ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు అంబటి ఖమ్మం చేరుకున్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగాయి.

Ambati Rambabu : ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్

Ambati Rambabu : ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్

స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసు ( skill scam development case ) లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu ) అన్నారు.

CBN Case : కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌.. ఏం చెప్పిందో చూడండి!

CBN Case : కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌.. ఏం చెప్పిందో చూడండి!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Case) సీఐడీ అరెస్ట్ (CID Arrest) చేసిన సంగతి తెలిసిందే. 48 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Jail) బాబు ఉంటున్నారు. అయితే..

CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.. ఇన్నాళ్లూ ఎందుకీ గోప్యత..!?

CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.. ఇన్నాళ్లూ ఎందుకీ గోప్యత..!?

అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై (Chandrababu Health) కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుకున్నదే అక్షరాలా నిజమైంది.! ఇన్నిరోజులూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు రోజువారీగా హెల్త్ బులెటిన్ (CBN Health Report) ఇచ్చినప్పటికీ అదంతా పచ్చి అబద్ధమేనని.. అభూత కల్పన అని తేలిపోయింది..

Devineni Uma : చంద్రబాబు కట్టిన భవనాల్లో కూర్చొని.. ఆయన్నే జైల్లో పెట్టారు

Devineni Uma : చంద్రబాబు కట్టిన భవనాల్లో కూర్చొని.. ఆయన్నే జైల్లో పెట్టారు

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇంటింటికి తిరుగుతూ ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబుతో నేను’ కరపత్రాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ, జనసేన నేతలు పంపిణీ చేస్తున్నారు.

Kodali Nani: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని సెటైర్లు

Kodali Nani: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని సెటైర్లు

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్నారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు.

TDP-Janasena : చంద్రబాబు విజన్-2020 పై ప్రత్యేకంగా మాట్లాడిన పవన్!

TDP-Janasena : చంద్రబాబు విజన్-2020 పై ప్రత్యేకంగా మాట్లాడిన పవన్!

రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన (TDP-Janasena) సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై (Chandrababu Arrest) నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి