• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.

JC Diwakar Reddy:  రైతుల పొట్టకొడుతున్న వైసీపీ ప్రభుత్వం

JC Diwakar Reddy: రైతుల పొట్టకొడుతున్న వైసీపీ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ( JC Diwakar Reddy ) అన్నారు.

Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది

Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్యం గురించి మొదట నుంచి మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాం ( Pattabhi Ram ) అన్నారు.

Nannapaneni Rajakumari : చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్‌రెడ్డి దారుణాలు పక్కదారి పట్టాయి

Nannapaneni Rajakumari : చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్‌రెడ్డి దారుణాలు పక్కదారి పట్టాయి

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టుతో ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి దారుణాలు అన్నీ పక్కదారి పట్టాయని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ( Nannapaneni Rajakumari ) అన్నారు.

Chandrababu Letter: కోర్టుకు చంద్రబాబు లేఖపై లాయర్ వీవీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..

Chandrababu Letter: కోర్టుకు చంద్రబాబు లేఖపై లాయర్ వీవీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..

ఏసీబీ కోర్టు జడ్జికు టీడీపీ అధినేతే చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జైల్లో భద్రతపై ఉన్న అనుమాలు, అనారోగ్య పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఏసీబీ కోర్టుకు అందిందని తెలిపారు.

Shailajanath: గోరంట్ల మాధవ్  వ్యాఖ్యలను తప్పుబట్టిన శైలజానాథ్

Shailajanath: గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన శైలజానాథ్

రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ( Shailajanath ) అన్నారు.

Bhuvaneshwari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

Bhuvaneshwari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానన్నారు.

Chandrababu Arrest: సీఐడీ అధికారుల కాల్‌ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో తీర్పు రిజర్వ్

Chandrababu Arrest: సీఐడీ అధికారుల కాల్‌ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు ఈనెల 31కి రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ దాఖలు చేయగా.. నిన్న సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

AP TDP Chief: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

AP TDP Chief: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో అచ్చెన్న మాట్లాడుతూ.. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అన్నారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారని.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందని అన్నారు.

Yanamala Ramakrishnudu: చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర

Yanamala Ramakrishnudu: చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర

టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ విషయంలో ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి ఉందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి