Home » Nara Chandrababu Naidu
టీడీపీ రాష్ట్ర విస్తృస్థాయి సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సమావేశంలో గద్గద స్వరంతో ప్రసంగించిన యువనేత.. తప్పు చేయకున్నా.. ప్రజల కోసం పోరాడిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ లోకేష్ కంటతడి పెడ్డారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు.
తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జులు, అనుబంధ సంస్థ ప్రతనిధులు హాజరయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న తొలి సమావేశం ఇది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ (AP CID) నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) కీలక పరిణామం చోటుచేసుకుంది..!
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో చట్టం, న్యాయం, నిబంధనలు పాటించట్లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 7కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.