• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

Chandrababu Cabinet: బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ.. లోకేశ్, పవన్ సంగతేంటి..!?

Chandrababu Cabinet: బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ.. లోకేశ్, పవన్ సంగతేంటి..!?

చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి.

Chandrababu: శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

Chandrababu: శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.

Kishan Reddy: బొగ్గు, గనులతో దేశానికి ఆదాయం..

Kishan Reddy: బొగ్గు, గనులతో దేశానికి ఆదాయం..

బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు.

Amaravati: రాజధాని అమరావతిలో ఊపందుకున్న పనులు..

Amaravati: రాజధాని అమరావతిలో ఊపందుకున్న పనులు..

అమరావతి: రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించే పనులలో దుమ్మురేపుతున్నాయి. రాత్రిళ్లు కూడా యంత్రాలు పనులు చేస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్‌లను నిర్మాణం చేయటానికి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది.

Chandrababu Oath: బాహుబలి రేంజ్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు!

Chandrababu Oath: బాహుబలి రేంజ్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు!

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు.

Chandrababu: చంద్రబాబు ప్రమాణానికి ముందే.. చేతులెత్తేసిన పోలీసులు!

Chandrababu: చంద్రబాబు ప్రమాణానికి ముందే.. చేతులెత్తేసిన పోలీసులు!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు...

Chandrababu:12న తిరుమలకు రానున్న చంద్రబాబు..

Chandrababu:12న తిరుమలకు రానున్న చంద్రబాబు..

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం (12వ తేదీ) చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరతారు.

Chandrababu: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా..?

Chandrababu: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా..?

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి...

Delhi: ఎర్రన్న వారసుడిగా!

Delhi: ఎర్రన్న వారసుడిగా!

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు (37) టీడీపీ సీనియర్‌ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.

డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి.. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1976 మార్చి 7న తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన ఆయ న.. డాక్టర్‌గా అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి