• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు

AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు.

AP Election Polling 2024:ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై ఈసీకి చంద్రబాబు లేఖ

AP Election Polling 2024:ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై ఈసీకి చంద్రబాబు లేఖ

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (INara Chandrababu Naidu) లేఖ రాశారు.

Chandrababu: టీడీపీ నేతలు,  బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Chandrababu: టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

AP Election 2024: వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏజెంట్లు  ఈ పని చేయాలి: చంద్రబాబు

AP Election 2024: వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏజెంట్లు ఈ పని చేయాలి: చంద్రబాబు

రేపటి పోలింగ్‌పై పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం సమీక్ష చేశారు. పార్టీ అఫీస్‌లోని వార్ రూం నుంచి జిల్లాల్లోని పార్టీనేతలతో సమీక్షించారు.

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ'  ఆధ్యాత్మిక సౌందర్యం!

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ' ఆధ్యాత్మిక సౌందర్యం!

అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.

AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఓటు వేయనున్నారు.

Chandrababu: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. గతానికి భిన్నంగా ఆలయ మర్యాదలు

Chandrababu: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. గతానికి భిన్నంగా ఆలయ మర్యాదలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు.

హెరిటేజ్‌ని సమ్మోహన పరచిన పురాణపండ శ్రీనివాస్‌ ‘శంకర .. శంకర’, ‘స్మరామి స్మరామి’

హెరిటేజ్‌ని సమ్మోహన పరచిన పురాణపండ శ్రీనివాస్‌ ‘శంకర .. శంకర’, ‘స్మరామి స్మరామి’

బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.

AP Election 2024: మాచర్లలో భయాందోళనలు సృష్టించిన వైసీపీ: చంద్రబాబు

AP Election 2024: మాచర్లలో భయాందోళనలు సృష్టించిన వైసీపీ: చంద్రబాబు

మాచర్లలో వైసీపీ పాలనలో ఐదేళ్లు అప్రజాస్వామిక పరిస్థితులతో ప్రజలు భయాందోళనలు చెందారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈరోజు మాచర్ల ప్రజాగళం సభకు రాలేకపోయానని తెలిపారు. ఈమేరకు మాచర్ల సభను ఉద్దేశించి చంద్ర బాబు వీడియో సందేశం విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి