• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Budha Venkanna: ఎంసీపీ సూపర్ డూపర్ హిట్.. ఫలితాలు చూశాక ఆశ్చర్యపోతారు

Budha Venkanna: ఎంసీపీ సూపర్ డూపర్ హిట్.. ఫలితాలు చూశాక ఆశ్చర్యపోతారు

MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్‌ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ'  ఆధ్యాత్మిక సౌందర్యం!

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ' ఆధ్యాత్మిక సౌందర్యం!

అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.

AP Elections: అందుకే నారా కుటుంబం ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదు: భువనేశ్వరి

AP Elections: అందుకే నారా కుటుంబం ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదు: భువనేశ్వరి

Andhrapradesh: వైసీపీ అరాచకాలను అంతమొందించడానికి... రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులందరూ ప్రజాక్షేత్రంలోకి రాక తప్ప లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర...

Nara Bhuvaneswari: కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి..

Nara Bhuvaneswari: కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి..

కుప్పంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి నిర్వహించనున్నారు. రేపు శాంతిపురం మండలంలో ర్యాలీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్లుండి కుప్పం, రామకుప్పం మండలాల్లో మహిళలు, వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.

AP Elections: భువనేశ్వరి పేరిట డీప్‌ ఫేక్‌ ఆడియో.. ఇదంతా చేసిందెవరు..!?

AP Elections: భువనేశ్వరి పేరిట డీప్‌ ఫేక్‌ ఆడియో.. ఇదంతా చేసిందెవరు..!?

ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ శ్రేణులకు అలవాటుగా మారిపోయింది.

AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?

AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నారా లోకేశ్ ఖండించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ అంశంపై నారా లోకేశ్ స్పందించారు. సొంత చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేసిన సీఎం వైయస్ జగన్... నా తల్లిని వదులుతాడా? ఇంకెంత కాలం ఈ ఫేక్ ఎడిట్స్‌తో బ్రతుకుతావు జగన్? అంటూ నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..

Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..

Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు కావడంతో మరింత గ్రాండ్‌గా అభిమానులు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...

Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి