Home » Nara Bhuvaneswari
జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నేడు కలిసేందుకు అయన సతీమణి భువనేశ్వరిని ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.
చంద్రబాబు భద్రత(Chandrababu security)పై అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత(Paritala Sunita) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ‘‘బాబుతోనే నేను‘‘ కార్యక్రమం నిర్వహించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడాడు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.