• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు.

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Nara Bhuvaneshwari: నేడు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneshwari: నేడు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

Nara Bhuvaneshwari : నవంబర్ 1 నుంచి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఫున: ప్రారంభం

Nara Bhuvaneshwari : నవంబర్ 1 నుంచి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఫున: ప్రారంభం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మలివిడత నవరంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Nara Bhuvaneswari : కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై భువనేశ్వరి దిగ్బ్రాంతి

Nara Bhuvaneswari : కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై భువనేశ్వరి దిగ్బ్రాంతి

కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా, కంటకాపల్లి రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందడంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

CBN Arrest : రేపు చంద్రబాబుతో ఫ్యామిలీ ములాఖత్.. ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

CBN Arrest : రేపు చంద్రబాబుతో ఫ్యామిలీ ములాఖత్.. ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ (CID) అక్రమంగా అరెస్ట్ చేయడంతో 48 రోజులుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే...

Bhuvaneswari: జగన్ సర్కారుపై ఫైర్.. టీడీపీ- జనసేనలకు అఖండ విజయం తధ్యం

Bhuvaneswari: జగన్ సర్కారుపై ఫైర్.. టీడీపీ- జనసేనలకు అఖండ విజయం తధ్యం

నిజం గెలవాలి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhuvaneshwari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

Bhuvaneshwari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానన్నారు.

Nara Bhuvaneswari : మేమంతా ఉన్నామంటూ భువనేశ్వరికి భరోసా ఇచ్చిన మునిరత్నమ్మ కుటుంబం

Nara Bhuvaneswari : మేమంతా ఉన్నామంటూ భువనేశ్వరికి భరోసా ఇచ్చిన మునిరత్నమ్మ కుటుంబం

రేణిగుంట మండలం ఎర్రం రెడ్డి పాలెంలో సురా మునిరత్నమ్మ (47) కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. మునిరత్నమ్మ కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కు అందజేశారు.

Bhuvaneswari: చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి రాకుండా చేసి జగన్ గెలవాలని చూస్తున్నారు

Bhuvaneswari: చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి రాకుండా చేసి జగన్ గెలవాలని చూస్తున్నారు

తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి