• Home » Nandamuri

Nandamuri

Balakrishna: బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని.. బాలయ్య భావోద్వేగం

Balakrishna: బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని.. బాలయ్య భావోద్వేగం

సినీ హీరో నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) మృతి పట్ల ఆయన బాబాయ్ బాలకృష్ణ(Balakrishna) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!

‘ ఆయన మాట కాస్త కటువుగా ఉంటుందే కానీ మనసు మాత్రం వెన్న..’ ఇదీ టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ చెప్పుకునే మాట...

Nandamuri Balakrishna: వరస విజయాలతో పారితోషికం పెంచేసాడు

Nandamuri Balakrishna: వరస విజయాలతో పారితోషికం పెంచేసాడు

ఇప్పుడు చాలామంది నటులు పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నారు. వరస విజయాలతో వున్న బాలకృష్ణ కూడా పారితోషికం కొంచెం పెంచితే బాగుంటుంది అని తన పారితోషికాన్ని కూడా పెంచాడని ఒక టాక్ నడుస్తోంది పరిశ్రమలో.

English titles: తెలుగు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ పెడితే ఏమవుతుందో తెలుసా...

English titles: తెలుగు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ పెడితే ఏమవుతుందో తెలుసా...

ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.

Nandamuri Kalyan Ram: 'అమిగోస్' సినిమా ఫలితం ఏంటి?

Nandamuri Kalyan Ram: 'అమిగోస్' సినిమా ఫలితం ఏంటి?

'అమిగోస్'సినిమా విడుదల అయిన మొదటి రోజే కలెక్షన్స్ అంతగా లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా అదే కంటిన్యూ అయింది, అందువల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది.

Amigos film review: కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా రిజల్ట్ ఇదీ!

Amigos film review: కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా రిజల్ట్ ఇదీ!

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఈమధ్య కాలంలో కొంచెం వైవిధ్యమయిన సినిమాలతో వస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అతని ముందు సినిమా 'బింబిసార' (Bimbisara) అతని కెరీర్ లో పెద్ద హిట్ గా నిలించింది. అందులో అతను ద్విపాత్రాభినయం చేస్తే, ఇప్పుడు అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్' (Amigos film review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TarakaratnaHealth: నేను చెపితే బాగోదు: కళ్యాణ్ రామ్

TarakaratnaHealth: నేను చెపితే బాగోదు: కళ్యాణ్ రామ్

తను చెపితే బాగోదు అని చెప్పాడు. ఆ విషయాలు అన్నీ తను చెప్పేకన్నా హాస్పిటల్ వాళ్ళు చెపితేనే బాగుంటుంది అని చెప్పాడు. తనని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడగటం సరి కాదు అని కూడా చెప్పాడు.

Shiv Raj Kumar: పునీత్ ని చూడగానే ఏడుపు, బాలయ్య సముదాయింపు

Shiv Raj Kumar: పునీత్ ని చూడగానే ఏడుపు, బాలయ్య సముదాయింపు

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు, దానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishana)) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ రాజ్ కుమార్ తన తమ్ముడు, దివంగత నటుడు పునీత్ రాజ్‌ కుమార్ (Puneeth Raj Kumar) వీడియో చూసి చాల భావోద్వేగానికి గురి అయ్యారు.

Amigos: 'కాంతారా' అంటే అర్థం తెలియలేదు, తరువాత తెలుసుకున్నాను: కళ్యాణ్ రామ్

Amigos: 'కాంతారా' అంటే అర్థం తెలియలేదు, తరువాత తెలుసుకున్నాను: కళ్యాణ్ రామ్

'బింబిసార' లో రెండు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ 'అమిగోస్' లో మూడు పాత్రల్లో కనిపించే నున్నాడు(Tripple role). అయితే ముందుగా ఇవన్నీ అనుకున్నవి కాదని చెప్పాడు. తను 'బింబిసార' షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ 'అమిగోస్' కథ విని ఒప్పుకోవటం జరిగింది

TarakaRatna : తారకరత్న ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాటతో..

TarakaRatna : తారకరత్న ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాటతో..

సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై (Health Condition) కీలక అప్డేట్ వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి