Home » Nandamuri Ramakrishna
మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించారు.
NTR 101 Birth Anniversary: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Nara Chandrababu Naidu Illegal Arrest)పై పలు పార్టీలు ఖండిస్తున్నాయి.
కృష్ణా జిల్లా: గన్నవరంలో టీడీపీ నేతలు చేస్తున్న నిరాహార దీక్ష ప్రాంగణానికి నందమూరి రామకృష్ణ చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.