• Home » Nalgonda

Nalgonda

Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...

Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...

ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనే పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశం అవుతోంది. శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు.

Nalgonda: తల్లితో బాబాయి అక్రమ సంబంధం.. పిల్లలు ఏం చేశారంటే..

Nalgonda: తల్లితో బాబాయి అక్రమ సంబంధం.. పిల్లలు ఏం చేశారంటే..

జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఐలాపురంలో దారుణం వెలుగు చూసింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాబాయిని హత్య చేశారు అక్క, తమ్ముడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు.

నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు

నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు

కారు డ్రైవర్‌ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం..

Nalgonda: సారూ జర పట్టించుకోండ్రి.. విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు..

Nalgonda: సారూ జర పట్టించుకోండ్రి.. విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు..

వర్షాకాలం వచ్చిందంటే చాలు సాధారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈసారి మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ ఊరుకెళ్లినా.. ప్రజలు వైరల్ ఫీవర్‌తో మంచాన పడి కనిపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.

Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కబ్జా కోరల్లో చెరువులు

Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కబ్జా కోరల్లో చెరువులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. జాతీయ రహదారుల వెంబడే కాకుండా ప్రధాన పట్టణాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయి.

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Nalgonda: కుర్చీలోనే ప్రసవించిన నిండు గర్భిణి!

Nalgonda: కుర్చీలోనే ప్రసవించిన నిండు గర్భిణి!

నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.

NHAI: ట్రామాకేర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ మోకాలడ్డు!

NHAI: ట్రామాకేర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ మోకాలడ్డు!

నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మోకాలడ్డడంతో నిర్మాణ సంస్థ ఆటోమెటిక్‌ డేటా ప్రాసెస్‌ (ఏడీపీ) పనులను నిలిపేసింది.

Harishrao: సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

Harishrao: సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

Telangana: సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.

Stray Dogs: కుక్కలు బాబోయ్‌..

Stray Dogs: కుక్కలు బాబోయ్‌..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుక్కలు పెట్రేగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చికుక్క ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా, మహబూబాబాద్‌ జిల్లాలో కుక్క దాడిలో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి