• Home » Nalgonda

Nalgonda

Medical College: నల్లగొండ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ ?

Medical College: నల్లగొండ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ ?

నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. జూనియర్‌ వైద్య విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్‌ డాక్టర్‌ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది.

Nalgonda: ధాన్యం కొనుగోళ్లకు టోకెన్లు

Nalgonda: ధాన్యం కొనుగోళ్లకు టోకెన్లు

నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్లలో గందరగోళం తలెత్తకుండా చూసేందుకు ఈ నెల 14 నుంచి రైతులకు టోకెన్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Nalgonda: సన్నాలకూ దక్కని మద్దతు ధర!

Nalgonda: సన్నాలకూ దక్కని మద్దతు ధర!

ప్రభుత్వం బోనస్‌ ఇవ్వని దొడ్డు ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న రైస్‌ మిల్లర్లు.. సన్న ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర చెల్లించడంలేదు. ధాన్యం నాణ్యతగా లేదని, తేమ ఎక్కువ ఉందనే కారణాలు చూపుతూ.. ధరను తగ్గించేస్తున్నారు.

Nalgonda: కాటేసిన కరెంట్‌ తీగలు!

Nalgonda: కాటేసిన కరెంట్‌ తీగలు!

పొలం నుంచి గడ్డి కట్టలు తెచ్చేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరిన నవదంపతులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్‌ ట్రాలీకి అమర్చిన ఇసుప పైపులకు మార్గమధ్యలో కరెం టు తీగలు తగలడంతో.. విద్యుదాఘాతం బారిన పడ్డారు.

మొడికుంట వాగు సవరణ అంచ నాలకు ఆమోదం

మొడికుంట వాగు సవరణ అంచ నాలకు ఆమోదం

మొడికుంటవాగు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ(ఎ్‌సఎల్‌ఎ్‌ససీ) ఆమోదం తెలిపింది. బుధవారం ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

TG Police: 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..

TG Police: 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..

రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించినా..

ABN Interview: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బీఆర్ఎస్ కనుమరుగు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN Interview: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బీఆర్ఎస్ కనుమరుగు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

TS Politics: గాదరి కిషోర్‌పై మందుల సామేల్ విసుర్లు

TS Politics: గాదరి కిషోర్‌పై మందుల సామేల్ విసుర్లు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని మంత్రులపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ స్పందించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదన్నారు. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్‌ను సూటిగా ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు.

BRS: నల్లగొండ జిల్లా కార్యాలయం కేసులో బీఆర్‌ఎ్‌సకు ఎదురుదెబ్బ

BRS: నల్లగొండ జిల్లా కార్యాలయం కేసులో బీఆర్‌ఎ్‌సకు ఎదురుదెబ్బ

నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి