• Home » Nalgonda

Nalgonda

Water Distribution: ఇతర బేసిన్‌లకు ఏపీ తరలించే నీరెంత?

Water Distribution: ఇతర బేసిన్‌లకు ఏపీ తరలించే నీరెంత?

ఇతర బేసిన్‌లకు ఏపీ ఎంత నీరు తరలిస్తోందని కృష్ణా ట్రైబ్యునల్‌-2 చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ప్రశ్నించారు.

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Case On KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత ఫిర్యాదుతో మాజీ మంత్రిపై పోలీసులు రెండు కేసులు ఫైల్ చేశారు.

Paper Leak: పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Paper Leak: పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో విద్యార్థిని డీబార్‌ చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి.

Nalgonda: నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో బర్డ్‌ఫ్లూ

Nalgonda: నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో బర్డ్‌ఫ్లూ

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో పశు సంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పౌలీ్ట్రఫామ్‌లోని రెండు లక్షల కోళ్ల ఖననానికి చర్యలు చేపట్టారు.

Paper Leak: వాట్సాప్‌లో ప్రశ్నపత్రంపై విచారణ

Paper Leak: వాట్సాప్‌లో ప్రశ్నపత్రంపై విచారణ

వాట్సాప్‌ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌తోపాటు డిపార్ట్‌మెంటల్‌ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు.

మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ

మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ

Nalgonda Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. నల్గొండలో దాదాపు రెండు లక్షల కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారిని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టని పరిస్థితి. తాజాగా యూట్యూబర్‌కు పోలీసులు లుక్‌ఔట్ నోలీసులు జారీ చేశారు.

Nalgonda: అదనపు కలెక్టర్‌ పేరిట రూ.2 లక్షలు వసూలు

Nalgonda: అదనపు కలెక్టర్‌ పేరిట రూ.2 లక్షలు వసూలు

ఇసుక కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని, ఏకంగా జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) పేరు చెప్పి నల్లగొండ జిల్లా డిండి ఇరిగేషన్‌ సర్కిల్‌ డివిజన్‌-8 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ) గా పనిచేస్తున్న ఓ అధికారి రూ.2 లక్షల వసూలు చేశారు.

స్నేహం పేరుతో దారుణం

స్నేహం పేరుతో దారుణం

Suryapet News: స్నేహం పేరుతో ఓ యువతి పట్ల ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రూ.1,000 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వల మరమ్మతులు: మంత్రి కోమటిరెడ్డి

రూ.1,000 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వల మరమ్మతులు: మంత్రి కోమటిరెడ్డి

రూ.1000 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వల డిస్ట్రిబ్యూటరీ లైనింగ్‌, మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి