• Home » Nalgonda News

Nalgonda News

ఆధ్యాత్మికతతోనే మానసిక  ప్రశాంతత

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఒత్తిడి తెస్తా

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఒత్తిడి తెస్తా

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మర గ్రామంలో, మునగాల సహకార సంఘం ఆధ్వర్యంలో మునగాల మండలం బరాఖతగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.

రైతుపై  హత్యాయత్నం:  ముగ్గురిపై కేసు

రైతుపై హత్యాయత్నం: ముగ్గురిపై కేసు

రైతుపై హత్యాయత్నం చేసిన ముగ్గురిపై పోలీసులు కేసు చేశారు.

Nagarjunasagar : నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

Nagarjunasagar : నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ పూట నేతలు తమ మండల కేంద్రాల్లో రికార్డింగ్ డాన్సులతో అల్లాడించారు.

Women's Day Special : ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. 35 ఏళ్లుగా..

Women's Day Special : ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. 35 ఏళ్లుగా..

భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటివరకు సాఫీగా సాగిన కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది.

 Suryapeta: ఇదెక్కడి మోసం బాబోయ్.. బంగారం అనగానే అత్యాశకు పోతే ఇలానే ఉంటది..!

Suryapeta: ఇదెక్కడి మోసం బాబోయ్.. బంగారం అనగానే అత్యాశకు పోతే ఇలానే ఉంటది..!

ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి మెడలోని పుస్తెల తాడును ఇచ్చి ఓ దంపతులు మోసపోయారు.

ప్రమాద వివరాలు బహిర్గతం చేయాలి

ప్రమాద వివరాలు బహిర్గతం చేయాలి

మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని ఎస్‌వీఆర్‌ రసాయన పరిశ్రమలో జరిగి న ప్రమాదం వెనుక నిజాలను బహిర్గతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ఎస్‌వీఆర్‌ కెమికల్‌ ల్యాబ్‌ ను సందర్శించారు.

మునిసిపాలిటీల్లో పన్ను వసూళ్లపై నజర్‌

మునిసిపాలిటీల్లో పన్ను వసూళ్లపై నజర్‌

జిల్లాలోని మునిసిపాలిటీలో పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31వ తేదీ న నాటికి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో రూ.30కోట్లు వసూళ్లే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

Pawan Kalyan: అంశాల స్వామి మరణం బాధాకరం

Pawan Kalyan: అంశాల స్వామి మరణం బాధాకరం

ఫ్లోరైడ్ విముక్త పోరాట నేత అంశాల స్వామి (Amshala Swamy) మరణం బాధాకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి