• Home » Nalgonda News

Nalgonda News

చైర్‌పర్సనపై అవిశ్వాసం దుర్మార్గమైన చర్య

చైర్‌పర్సనపై అవిశ్వాసం దుర్మార్గమైన చర్య

దళిత మహిళ అని చూడకుండా పదవీ కాలం పూర్తికాకముందే అవిశ్వాసం పెట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు  ఏర్పాట్లుచేయాలి

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లుచేయాలి

పార్లమెంట్‌ ఎన్నికలకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పంకజ్‌, సంతోష్‌ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులపై  కేసులను ఎత్తివేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులపై కేసులను ఎత్తివేయాలి

రైతులపై కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్‌, సంయుక్త కిసాన్‌మోర్చా(ఎ్‌సకేఎం) నాయకులు పల్లె వెంకటరెడ్డి, కాకి అజయ్‌రెడ్డి కోరారు.

 ప్రజాస్వామ్యంపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దాడి

ప్రజాస్వామ్యంపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దాడి

ఏఐసీసీ సభ్యుడు రాహుల్‌గాంధీపై ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌ అలీ అన్నారు

పోలీస్‌ కుటుంబాలకు  బాసటగా భద్రత పథకం

పోలీస్‌ కుటుంబాలకు బాసటగా భద్రత పథకం

పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీస్‌ భద్రత పథకం నిలిచిందని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు.

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు విప్‌ జారీ

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు విప్‌ జారీ

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది. ఈ నెల 24న మునిసిపల్‌ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశం ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి శుక్రవారం విప్‌ జారీ చేశారు.

అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి

అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి

: గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు.

ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

మండలంలోని తమ్మరబండపాలెం గ్రామంలో స్వయంభూ శ్రీదేవళ్‌ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలలో శనివారం కరవైగళ్‌ ఉత్సవం నిర్వహించారు.

సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి

సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి

పండుగల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి అన్నారు.

భువనగిరిలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబురాలు, క్రీడా పోటీలు

భువనగిరిలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబురాలు, క్రీడా పోటీలు

భువనగిరిలో మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి సంబురాలతో పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి