Home » Nalgonda News
పల్లెటూరి కవి, విమర్శకుడు, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన కూరెళ్ల విఠలాచార్యకు అరుదైన గౌరవం దక్కింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇరువురికి కీలక పదవులు లభించాయి. జాబ్‌క్యాలెండర్ నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులుగా సూర్యాపేట జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి, యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన నర్రి యాదయ్యను ఎంపిక చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసిన కలెక్టర్ ఎస్ వెంకటరావు బెస్ట్ ఎలకో్ట్రరల్ ప్రాక్టీస్ అవార్డును అందుకున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర అని జిల్లా న్యాయాధికారి రాజగోపాల్ అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతిపెద్ద జాతరలో ఒకటైన జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది.
రైతుల పాస్‌పుస్తకాలలో వివరాలు పొందుపరిచేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాస్‌బుక్ ప్రింటింగ్ మిషనలు నెలలతరబడి పనిచేయడంలేదు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు కావాలంటే బెల్ట్‌షాపులు మూయాల్సిందేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని ఎంవీఐ ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
బాలికల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
రోడ్డు భద్రతా, ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ రవిగుప్తా అన్నారు.