Home » Nalgonda News
హైకోర్టు ఆదేశంతో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్ చైర్మన ముప్పారపు రామయ్యపై అవిశ్వాస ఫలితాన్ని నిలిపివేసినట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీధర్ తెలిపారు.
బావమరిది హత్య కేసులో బావకు జీవితఖైదు పడింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సీత ముత్యాలుకు జీవితఖైదు విధిస్తూ నల్లగొండ సెషన్స జడ్జి ఎం నాగరాజు బుధవారం తీర్పునిచ్చారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో పంచాయతీ కార్యాలయ భవన ప్రారంభోత్సవం ఘర్షణకు దారితీసింది.
మూత్రవిసర్జన కోసం రైలు నుంచి దిగిన బాలుడిని బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వే పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సర్పంచల పదవీకాలం ఈ నెల 1న ముగుస్తుండటంతో ఇకపై పాలన బాధ్యతలను అధికారులు చేపట్టనున్నారు.
మండలంలోని చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్ అనంతు శ్రీనివా్‌సగౌడ్‌పై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.
ఖమ్మం జిల్లాప్రజల దాహార్తిని తీర్చేందుకు పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేయనున్నారు.
అధికార బలంతో తమ స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకుందని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోదాడ బీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ చింతా కవిత ఇంటి ముందు బాధితులు ఆందోళన చేశారు.
మఠంపల్లి సర్పంచ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు నేడు అధికారుల బృందం రానుంది.