Home » Nalgonda News
వైద్యులు లేక మూతబడిన ఆసుపత్రి వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది.
యాదాద్రిభువనగిరి జిల్లాలోని సంస్థాననారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని గురుకుల విద్యాలయంతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు విడదీయరాని అనుబంధం ఉంది.
ఇంటర్ ప్రాక్టికల్స్ విధులకు ఓ ఎగ్జామినర్ మద్యం మత్తులో హాజరయ్యాడు. విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్‌కు సమాచారమివ్వడంతో విధుల నుంచి తొలగించారు.
వ్యవసాయ భూమిని ఫౌతీ రిజిస్ర్టేషన చేసేందుకు రూ.30వేలు లంచంగా తీసుకుంటున్న రెవెన్యూ ఇనస్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మూడుముళ్ల బంధంతో 50 ఏళ్లకు పైగా కలిసిమెలసి జీవించిన ఆ దంపతులు కుమారుల ఆదరణ లేక తనువు చాలించాలనుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-2 కింద చివరి ఆయకట్టు ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్నాయి.
:ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని కోదాడ మోటారు వెహికల్ ఇనస్పెక్టర్ రాచకొండ బాబురావు అ న్నారు.
కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును మాజీ సీఎం కేసీఆర్ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మార్జున అన్నారు.
కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.
ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.