• Home » Nalgonda News

Nalgonda News

బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు  ముస్తాబు

బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు ముస్తాబు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది.

మర్రిగూడలో అందుబాటులోకి వైద్యసేవలు

మర్రిగూడలో అందుబాటులోకి వైద్యసేవలు

వైద్యులు లేక మూతబడిన ఆసుపత్రి వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది.

పీవీ ఆలోచనల ప్రతిరూపం.. సర్వేల్‌ గురుకులం

పీవీ ఆలోచనల ప్రతిరూపం.. సర్వేల్‌ గురుకులం

యాదాద్రిభువనగిరి జిల్లాలోని సంస్థాననారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల విద్యాలయంతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు విడదీయరాని అనుబంధం ఉంది.

మద్యం మత్తులో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎగ్జామినర్‌

మద్యం మత్తులో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎగ్జామినర్‌

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ విధులకు ఓ ఎగ్జామినర్‌ మద్యం మత్తులో హాజరయ్యాడు. విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్‌కు సమాచారమివ్వడంతో విధుల నుంచి తొలగించారు.

పౌతీ రిజిస్ర్టేషనకు రూ.30వేలు లంచం

పౌతీ రిజిస్ర్టేషనకు రూ.30వేలు లంచం

వ్యవసాయ భూమిని ఫౌతీ రిజిస్ర్టేషన చేసేందుకు రూ.30వేలు లంచంగా తీసుకుంటున్న రెవెన్యూ ఇనస్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మరణంలోనూ నీవెంటే...

మరణంలోనూ నీవెంటే...

మూడుముళ్ల బంధంతో 50 ఏళ్లకు పైగా కలిసిమెలసి జీవించిన ఆ దంపతులు కుమారుల ఆదరణ లేక తనువు చాలించాలనుకున్నారు.

సాగునీటి కోసం ఎదురుచూపు

సాగునీటి కోసం ఎదురుచూపు

సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు-2 కింద చివరి ఆయకట్టు ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్నాయి.

 రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి

రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి

:ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని కోదాడ మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్‌ రాచకొండ బాబురావు అ న్నారు.

నైతికహక్కు కోల్పోయిన కేసీఆర్‌:టీజేఎస్‌

నైతికహక్కు కోల్పోయిన కేసీఆర్‌:టీజేఎస్‌

కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మార్జున అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి