• Home » Nagarkurnool

Nagarkurnool

Congress Workers: మహిళా యూట్యూబర్లను అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

Congress Workers: మహిళా యూట్యూబర్లను అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం పంట రుణాల మాఫీ వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మిర్రర్‌ టీవీ విజయారెడ్డి, సిగ్నేచర్‌ టీవీ సరిత, ఇతర యూట్యూబర్లను కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు.

School Development: శ్రీమంతుడు నాగ్‌ అశ్విన్‌

School Development: శ్రీమంతుడు నాగ్‌ అశ్విన్‌

కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Nagarkurnool: మాయమాటలతో చెల్లెలిని చెరబట్టిన అన్న

Nagarkurnool: మాయమాటలతో చెల్లెలిని చెరబట్టిన అన్న

చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.

Hyderabad: మట్టి మిద్దె మింగేసింది..

Hyderabad: మట్టి మిద్దె మింగేసింది..

నిలువ నీడగా ఉన్న ఇల్లే నిండు కుటుంబాన్ని బలిగొంది. మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాలు నిద్రిస్తున్న ఐదుగురిపై పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్‌ పవర్‌ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు.

Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..

Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..

దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పోలీసుస్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.

Kollapur: చెంచు మహిళను వివస్త్రను చేసి..  కళ్లు, మర్మాంగాల్లో పచ్చి కారం!

Kollapur: చెంచు మహిళను వివస్త్రను చేసి.. కళ్లు, మర్మాంగాల్లో పచ్చి కారం!

ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్‌ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.

 TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి