Home » Nagarjuna
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైందని హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో దాఖలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.
తనపైన, తన కుటుంబంపైన అసత్య వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై రూ.100కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.
తనపైన, తన కుటుంబంపైన అసత్యవ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.
Rakulpreet Singh - Konda Surekha: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తాలూకా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ కామెంట్స్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులంతా సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై..
హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు...
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు.
సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
భాగ్యనగరంలో జలవనరులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించటమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచలనాలకు కేరాఫ్‌గా మారింది.