• Home » Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjunasagar: బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం!

Nagarjunasagar: బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం!

నాగార్జునసాగర్‌ సమీపంలో అభివృద్ధి చేసిన బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్ట్‌ సంస్థ ముందుకు వచ్చింది.

light rains: రాష్ట్రంలో నెలాఖరు వరకు వర్షాలు

light rains: రాష్ట్రంలో నెలాఖరు వరకు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈనెల 31 వరకు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Nagarajuna Sagar: ప్రాజెక్టులన్నీ నిండుగా..

Nagarajuna Sagar: ప్రాజెక్టులన్నీ నిండుగా..

వరద రాక కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను శనివారం 589.70 అడుగులుగా ఉంది. 69,284 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

Buddavanam: బుద్ధవనంలో త్వరితంగా కుటీరాల నిర్మాణం

Buddavanam: బుద్ధవనంలో త్వరితంగా కుటీరాల నిర్మాణం

నాగార్జునసాగర్‌లో సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో ప్రతిపాదించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.

CM Revanth Reddy: చేసి చూపించాం..

CM Revanth Reddy: చేసి చూపించాం..

‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..

Nagarjuna Sagar: సాగర్‌.. ఫుల్‌!

Nagarjuna Sagar: సాగర్‌.. ఫుల్‌!

ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

 Nagarjuna Sagar project : అర అడుగే తక్కువ!

Nagarjuna Sagar project : అర అడుగే తక్కువ!

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగుల (310.25 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం నుంచి 29,232 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

Krishna River: ఆల్మట్టి నుంచి సాగర్‌ దాకా గేట్లు బంద్‌

Krishna River: ఆల్మట్టి నుంచి సాగర్‌ దాకా గేట్లు బంద్‌

కృష్ణానదికి వరదలు తగ్గిపోవడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు మూసుకున్నాయి. సోమవారం ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్‌ దాకా.. తుంగభద్ర మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసేశారు. అన్నింటిలోనూ సంతృప్తికర స్థాయిలో నీటి నిల్వలున్నాయి.

Nagarjuna Sagar: సాగర్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా?

Nagarjuna Sagar: సాగర్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా? అని నీటిపారుదల శాఖ విశ్రాంత నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

TG News: నాగార్జునసాగర్‌కి పెరిగిన  పర్యాటకుల రద్దీ

TG News: నాగార్జునసాగర్‌కి పెరిగిన పర్యాటకుల రద్దీ

నాగార్జునసాగర్‌కి పర్యాటకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జునసాగర్‌ వద్దకు భారీగా తరలి వస్తున్న పోలీసులు మాత్రం కనీస భద్రత చర్యలు పాటించడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి