• Home » Nagarjuna Sagar

Nagarjuna Sagar

Ronald Ross: పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగాలి

Ronald Ross: పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగాలి

నాగార్జునసాగర్‌ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున.. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టాలని జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రాస్‌ ఆదేశించారు.

Flooding: కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ పెరిగిన వరద

Flooding: కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ పెరిగిన వరద

కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.

Flood Levels: జోరు తగ్గిన వరద..

Flood Levels: జోరు తగ్గిన వరద..

కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు.

Dams: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

Dams: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Nagarjuna Sagar: జలసాగరాలు..

Nagarjuna Sagar: జలసాగరాలు..

భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఇటు కృష్ణా, అటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.

Minister Uttam Kumar: తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్: మంత్రి ఉత్తమ్..

Minister Uttam Kumar: తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్: మంత్రి ఉత్తమ్..

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రదేశాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన సందర్శించారు.

Dams: భారీ వరదలకు తెలంగాణ ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

Dams: భారీ వరదలకు తెలంగాణ ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది. పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.

Flood inflows: శ్రీశైలానికి వరద పోటు..

Flood inflows: శ్రీశైలానికి వరద పోటు..

అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

Krishna Basin: కృష్ణా బేసిన్‌లో హై అలెర్ట్‌..

Krishna Basin: కృష్ణా బేసిన్‌లో హై అలెర్ట్‌..

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలానికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది.

Tourism: హైదరాబాద్‌-సాగర్‌ మధ్య 4 లైన్ల రోడ్డు

Tourism: హైదరాబాద్‌-సాగర్‌ మధ్య 4 లైన్ల రోడ్డు

నాగార్జున సాగర్‌-హైదరాబాద్‌ మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి