• Home » Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar Dam: సాగర్‌ స్పిల్‌వేలో మళ్లీ గుంతలు!

Nagarjuna Sagar Dam: సాగర్‌ స్పిల్‌వేలో మళ్లీ గుంతలు!

తెలుగు రాష్ట్రాల వరదాయిని అయిన నాగార్జునసాగర్‌ జలాశయం ప్రమాదంలో పడింది. సాగర్‌కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. డ్యామ్‌కు రక్షణ కల్పించే శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.

Dam Security: సాగర్‌ డ్యామ్‌పై హైడ్రామా!

Dam Security: సాగర్‌ డ్యామ్‌పై హైడ్రామా!

కృష్ణా బేసిన్‌లోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ భద్రతపై శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Nagarjunasagar: వారానికి రెండు రోజులు సాగర్‌-శ్రీశైలం లాంచీలు!

Nagarjunasagar: వారానికి రెండు రోజులు సాగర్‌-శ్రీశైలం లాంచీలు!

ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ నుంచి ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలానికి ఇకపై వారానికి రెండు రోజులు లాంచీలు నడపనున్నట్లు పర్యాటక శాఖ వాటర్‌ ఫ్లీట్‌ జీఎం ఇబ్రహీం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నీటి తరలింపు ఆపండి!

నీటి తరలింపు ఆపండి!

పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణం నిలిపివేయాలని, శ్రీశైలం కుడి, ఎడమ వైపుల నిర్వహిస్తున్న జలవిద్యుత్‌ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది.

Boat Journey: నాగార్జున సాగర్ - శ్రీశైలం..ప్రకృతి ఒడిలో వింత అనుభవం

Boat Journey: నాగార్జున సాగర్ - శ్రీశైలం..ప్రకృతి ఒడిలో వింత అనుభవం

నిత్యం ఉరుకుల పరుగులు బిజీగా బిజీగా సాగే జీవన గమనంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తెలంగాణ టూరిజం లాంచ్‌ను ఏర్పాటు చేసింది. మరీ సాగర్ టూ శ్రీశైలం వెళ్లేటటువంటి క్రూయిజ్ లాంచ్‌లో ఏలాంటి మధురానుభూతులు, ప్రకృతి అందాలు ఉంటాయో ఏబీఎన్‌లో చూడండి.

Employee Tension: నాగార్జునసాగర్‌లో.. టీజీ ఉద్యోగిని అడ్డుకున్న ఏపీ అధికారి

Employee Tension: నాగార్జునసాగర్‌లో.. టీజీ ఉద్యోగిని అడ్డుకున్న ఏపీ అధికారి

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద శనివారం మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సాగర్‌ ప్రాజెక్టు(తెలంగాణ) జేఈ కృష్ణయ్య కథనం ప్రకారం.. కుడికాల్వ వద్ద నీటి నిల్వల రీడింగ్‌ తీసుకునేందుకు వర్క్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరయ్య ఉదయం 8 గంటల సమయంలో ప్రయత్నించగా..

Nagarjuna Sagar: లాంచీలో చలో చలో..

Nagarjuna Sagar: లాంచీలో చలో చలో..

నల్లమల అందాల మధ్య కృష్ణమ్మ ఒడిలో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నాగార్జున సాగర్‌ నుంచి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణం ప్రారంభమైంది.

Tourism Development: నాగార్జున సాగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌: జూపల్లి

Tourism Development: నాగార్జున సాగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌: జూపల్లి

నాగార్జున సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Nagarjuna Sagar: ‘సాగర్‌’ రెండు గేట్ల నుంచి నీటి విడుదల

Nagarjuna Sagar: ‘సాగర్‌’ రెండు గేట్ల నుంచి నీటి విడుదల

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి రెండ్రోజులుగా నీరు విడుదలవుతోంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67,403 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.

NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం

NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం

నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి