Home » Nagarjuna Sagar
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండా, ప్రాజెక్టు నిర్వహణను పర్యవేక్షిస్తున్న తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు.
నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు ఆదివారం ఉదయం ప్రాజెక్టు అధికారులు నీరు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ ఆనకట్టకు 1990 నుంచి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ఏ కేటగిరిలో పెట్టిందని,
ఎగువ కృష్ణాలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. గురువారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..
నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో నిర్మించతలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడి కాలువకు గురువారం రాత్రి ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు.
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు.
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తెలంగాణయే యజమాని అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) చైౖర్మన్ అనిల్ జైన్ స్పష్టం చేశారు.
శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను పరిశీలించడానికి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) సమ్మతి తెలిపింది.