• Home » Nagarjuna Sagar

Nagarjuna Sagar

TS News: దౌర్జన్యంగా నీటి విడుదల... నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్

TS News: దౌర్జన్యంగా నీటి విడుదల... నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్

Telangana: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహించారు.

Nagarjunasagar: అర్ధరాత్రి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసుల దాడి

Nagarjunasagar: అర్ధరాత్రి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసుల దాడి

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాగర్ ప్రాజెక్టు వద్దకు ఏపీ పోలీసులు భారీగా చేరుకున్నారు. అర్ధరాత్రి ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ 13వ నంబర్ గేటు వరకూ ఏపీ పోలీసులు వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి