• Home » Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla : కాకినాడ పోర్టుపై జగన్‌ నోరువిప్పాలి

Minister Nadendla : కాకినాడ పోర్టుపై జగన్‌ నోరువిప్పాలి

కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్‌ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Janasena: దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్: మంత్రి నాదెండ్ల

Janasena: దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్: మంత్రి నాదెండ్ల

కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.

Nadendla Manohar : తేమ శాతం 24 ఉన్నా కొనుగోలు చేస్తాం

Nadendla Manohar : తేమ శాతం 24 ఉన్నా కొనుగోలు చేస్తాం

తేమ 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Nadendla Manohar: ఆ పథకంపై  అనుమానాలొద్దు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

Nadendla Manohar: ఆ పథకంపై అనుమానాలొద్దు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

ఏపీవ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం అమల్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతాయని హామీ ఇచ్చారు.

‘హాయ్‌’ అంటే చాలు ధాన్యం కొంటాం!

‘హాయ్‌’ అంటే చాలు ధాన్యం కొంటాం!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేశామని, రైతుల సమయం వృథా కాకుండా వాట్సప్‌ ద్వారా సేవలందిస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

AP News: ధాన్యం కొనుగోలు మరింత ఈజీగా.. ఎలాగంటే

AP News: ధాన్యం కొనుగోలు మరింత ఈజీగా.. ఎలాగంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ధాన్యం కొనుగోలు కోసం ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నంబర్‌కు వాట్సాప్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

Whatsapp Number:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..

Whatsapp Number:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం రైతులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో వలే.. ధాన్యం విక్రయించేందుకు గంటలు గంటలు సమయం వృథా చేసుకోకుండా చక్కటి సదుపాయాన్ని కల్పించింది. ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.

Nadendla: ఏపీలో దీపం 2 పథకం ప్రారంభం ఎప్పుడో చెప్పిన మంత్రి నాదెండ్ల

Nadendla: ఏపీలో దీపం 2 పథకం ప్రారంభం ఎప్పుడో చెప్పిన మంత్రి నాదెండ్ల

Andhrapradesh: మహిళల ఆర్యోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం, పార్టీలు ఎంతో శ్రద్ద వహిస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభత్వం 13 లక్షల కోట్ల అప్పులను మిగిల్చి వెళ్లినా ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని అతికష్టం మీద అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లో అమలు అవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలెండర్ పథకమని అన్నారు.

 Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం

Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం

దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన విషయంపై చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏడు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 29 నుంచి లబ్ధిదారులు బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. రూ. 900 కోట్లు ముందుగానే గ్యాస్ కంపెనీలకు చెల్లించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి