Home » Nadendla Manohar
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండు రోజుల్లోనే 34 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేయబడినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్ కోడ్‌లతో సరుకుల పంపిణీలో పారదర్శకతను తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పోర్టబులిటీ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు పొందే సౌకర్యం కల్పించామన్నారు.
Nadendla Manohar: ఏపీకి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ‘వాటికి మీ అవసరం ఉంది, ఈ ఏడాది చివరకు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఏకనామిగా మారుతుంది’ అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేషన్ డీలర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే సరఫరా చేయనున్నారని అధికారులు తెలిపారు.
రైస్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మ్యారేజ్ సర్టిఫికెట్‌లు అవసరం లేదని, దరఖాస్తుల పరిశీలన తర్వాత జూన్‌లో స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు.
AP Ration Card: 60 వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్ప్రిట్టింగ్ అనేది 44 వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారన్నారు. ఛేంజ్ ఆఫ్ అడ్రెస్ కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
రేషన్ డోర్‌డెలివరీ వ్యవస్థను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో చర్చలు ప్రారంభించారు. వాహనాల అంశంపై తుది నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉంది.
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.
ఒంటరి, లింగమార్పిడి అయినవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు