• Home » Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా

Nadendla Manohar: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా

వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా అవుతుందని... వారి వల్ల ఎవరికి ప్రయోజనమని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nadendla Manohar: జనంలోకి జనసేనాధిపతి.. కార్యాచరణ సిద్ధం

Nadendla Manohar: జనంలోకి జనసేనాధిపతి.. కార్యాచరణ సిద్ధం

జనంలోకి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వస్తున్నారని.. కార్యాచరణ సిద్ధం చేశామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ( Nadendla Manohar ) తెలిపారు.

Nadendla Manohar: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి

Nadendla Manohar: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి

Andhrapradesh: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి చోటు చేసుకుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 6321 కోట్ల రూపాయలు నాడు నేడుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందన్నారు.

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్  ఏమన్నారంటే..

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Nadendla Manohar: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేనపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోంది

Nadendla Manohar: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేనపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోంది

పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు. జనసేన నాయకుల అరెస్టును ఖండిస్తూ శనివారం నాడు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు నాదెండ్ల మనోహర్ వెళ్లారు.

Nadendla Manohar: రోశయ్య హుందానం నిండిన రాజకీయాలు సాగించారు

Nadendla Manohar: రోశయ్య హుందానం నిండిన రాజకీయాలు సాగించారు

Andhrapradesh: మాజీ‌ సీఎం కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు.

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు... మౌలిక వసతులు లేవని వీటిని కల్పించడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు.

Nadendla Manohar :  26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం

Nadendla Manohar : 26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

నెల్లూరు జిల్లా దువ్వూరు(Duvvuru)లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన(Janasena) నేతలపై వైసీపీ(YSRCP) నేతలు దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఖండించారు.

TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?

TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి