• Home » N Kiran Kumar Reddy

N Kiran Kumar Reddy

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) పేరు తెగ వినిపిస్తోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ (Congress) వాది అయిన ..

Congress: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫైర్

Congress: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫైర్

అమరావతి: బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)పై కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ఫైర్ (Fire) అయ్యారు.

Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?

Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ తీర్థం పుచ్చుకున్న మరుసటిరోజే ఢిల్లీలో వరుస భేటీలతో బిజిబిజీ అయ్యారు...

Kirankumar Reddy : బీజేపీ తీర్థం పుచ్చుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌పై విమర్శలు షురూ.. ఏమన్నారంటే...

Kirankumar Reddy : బీజేపీ తీర్థం పుచ్చుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌పై విమర్శలు షురూ.. ఏమన్నారంటే...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

Kirankumar Reddy: నేడు బీజేపీలో చేరనున్న కిరణ్‌కుమార్ రెడ్డి

Kirankumar Reddy: నేడు బీజేపీలో చేరనున్న కిరణ్‌కుమార్ రెడ్డి

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) శుక్రవారం బీజేపీ (BJP)లో చేరనున్నారు.

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను  పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?

నల్లారి.. ఈ ఇంటి పేరుకో చరిత్ర ఉంది. నల్లారి అమర్నాథ్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. కాంగ్రెస్‌తో అరంగేట్రం చేసిన నల్లారి ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంతా చిత్తూరు జిల్లాలో కీలక పాత్రే పోషించింది

Kiran Kumar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా.. బీజేపీలో చేరే యోచనలో నల్లారి?

Kiran Kumar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా.. బీజేపీలో చేరే యోచనలో నల్లారి?

కాంగ్రెస్‌ పార్టీకి (Congress party) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) గుడ్‌బై చెప్పారు.

Kiran Kumar Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కిరణ్ కుమార్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటంటే..

Kiran Kumar Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కిరణ్ కుమార్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటంటే..

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దేవుని పడకల్‌లోని లక్ష్మీ అలవేలుమంగ గోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఎస్టీ హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థుల పరీక్షల్లో మంచి ఫలితాల సాధించేలా కార్యచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి కేఈ.రామేశ్వరిదేవి, కార్యాలయ ఈఈ, టెన్త్‌ పరీక్షల ప్రత్యేకాధికారి ఫణికుమారి అన్నారు.

N Kiran Kumar Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి