• Home » N Convention Demolition

N Convention Demolition

HYDRA: ఎన్ కన్వెన్షన్ చరిత్ర, వివాదం ఇదే..!

HYDRA: ఎన్ కన్వెన్షన్ చరిత్ర, వివాదం ఇదే..!

హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడీ పేరు ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడ చూసినా మార్మోగుతోంది..! అటు పొలిటికల్.. ఇటు సినీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది..! ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి..!

HYDRA: N కన్వెన్షన్ కూల్చివేతపై రంగనాథ్ కీలక ప్రకటన

HYDRA: N కన్వెన్షన్ కూల్చివేతపై రంగనాథ్ కీలక ప్రకటన

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు...

N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?

N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాలు తుమ్మడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది..

Big Update: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

Big Update: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

N Convention Demolition: టాలీవుడ్ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలను ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి