• Home » Myanmar

Myanmar

Earthquake Videos: దడపుట్టిన భూకంపం.. విజువల్స్ చూశారా..

Earthquake Videos: దడపుట్టిన భూకంపం.. విజువల్స్ చూశారా..

Myanmar Earthquake Updates: మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్, చైనాలో భారీ భూప్రకంపనలు సంభవించాయి. ప్రధానంగా మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో భూమి ఎక్కువగా కంపించింది. భూకంపం తీవ్రతకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ చాలా భయానకంగా ఉన్నాయి.

Earthquake In Myanmar: మయన్మార్‌లో భూకంపం.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ

Earthquake In Myanmar: మయన్మార్‌లో భూకంపం.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ

మయన్మార్‌లో సంభవించిన భూకంపం తీవ్రత థాయ్‌లాండ్‌ను కుదిపేసింది. భూకంప తీవ్రతకు బ్యాంకాక్‌లోని బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పలుమార్లు భూమి తీవ్రస్థాయిలో కంపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం ప్రమాద సంకేతాలను పంపిస్తోంది.

Earthquake: భారీ భూకంపం.. ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..

Earthquake: భారీ భూకంపం.. ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..

Myanmar: ప్రకృతి విలయాల వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. వాటి వల్ల ధన, ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుంది. అందుకే భూకంపాలు లాంటి ప్రకృతి విలయాల మాట వింటేనే అంతా హడలిపోతారు.

Typhoon: టైఫూన్ తుపాన్ విధ్వంసం.. ఆ దేశాలకు మానవతా సాయాన్ని చేరవేసిన భారత్

Typhoon: టైఫూన్ తుపాన్ విధ్వంసం.. ఆ దేశాలకు మానవతా సాయాన్ని చేరవేసిన భారత్

టైఫూన్ యాగి(Typhoon Yagi) తుపాన్ ప్రభావానికి గురైన మియన్మార్, లావోస్, వియత్నాంలకు భారత్ అత్యవసర సహాయ సామగ్రిని చేరవేసింది. ఈ కార్యక్రమానికి సద్భవ్ అని అధికారులు నామకరణం చేశారు.

Bangkok : డ్రోన్‌ దాడిలో 200 మందికి పైగా రోహింగ్యాల మృతి

Bangkok : డ్రోన్‌ దాడిలో 200 మందికి పైగా రోహింగ్యాల మృతి

మయన్మార్‌ను వీడి పారిపోతున్న రోహింగ్యాలపై జరిగిన డ్రోన్‌ దాడిలో 200 మందికిపైగా మృతి చెందారు. మృతి చెందిన వారిలో పిల్లలతో సహా వెళుతోన్న కుటుంబాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Viral: టిక్‌టాక్ స్టార్ ప్రాణాలు తీసిన సెల్ఫీ.. జలపాతం వద్ద ఫోటోలు తీస్తుండగా..

Viral: టిక్‌టాక్ స్టార్ ప్రాణాలు తీసిన సెల్ఫీ.. జలపాతం వద్ద ఫోటోలు తీస్తుండగా..

రీల్స్ (Reels) లేదా సెల్ఫీల కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక్కోసారి భయంకరమైన విన్యాసాలు చేస్తుంటారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా..

Viral News: సిబ్బందికి వేతనాలు పెంచారని.. ఓనర్లకు జైలు శిక్ష

Viral News: సిబ్బందికి వేతనాలు పెంచారని.. ఓనర్లకు జైలు శిక్ష

ఇటివల ఓ ప్రాంతంలో సిబ్బంది వేతనాలు(wages) పెంచారనే కారణంతో వారి యజమానులకు జైలు శిక్ష విధించారు. అందేటీ అనుకుంటున్నారా. అవును మీరు చదివింది నిజమే. ఈ వింత సంఘటన మయన్మార్‌(Myanmar)లో ఇటివల చోటుచేసుకుంది. అయితే అసలు ఎందుకు అలా చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Mizoram: కుప్పకూలిన మయన్మార్ ఆర్మీ విమానం.. ఆరుగురికి గాయాలు

Mizoram: కుప్పకూలిన మయన్మార్ ఆర్మీ విమానం.. ఆరుగురికి గాయాలు

మిజోరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ సైనిక విమానం మంగళవారంనాడు కుప్పకూలింది. దీంతో విమానంలోని ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు.

Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె

Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) శనివారం కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ - మియన్మార్ మధ్య కంచె వేస్తామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి