• Home » Myanmar

Myanmar

Myanmar Quake Chaos: మయన్మార్‌లో హాహాకారాలు

Myanmar Quake Chaos: మయన్మార్‌లో హాహాకారాలు

మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో 1,664 మంది మరణించగా, 3,408 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

Myanmar Earthquake: నైఫిడోలో తాజా ప్రకంపనలు.. ఆగని మృత్యుఘోష

Myanmar Earthquake: నైఫిడోలో తాజా ప్రకంపనలు.. ఆగని మృత్యుఘోష

శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడో‌లో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Breaking News:  కొలికపూడికి షాక్..

Breaking News: కొలికపూడికి షాక్..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Earthquake: బాబోయ్.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

Earthquake: బాబోయ్.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

Earthquake in Myanmar: వరుస భూకంపాలు మయన్మార్‌ను వణికిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. మరోసారి భూకంపం సంభవించింది.

Myanmar Earthquake: మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ

Myanmar Earthquake: మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ

వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భూకంప ధాటికి విలవిల్లాడుతున్న మయన్మార్‌కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యింది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం విధ్వంసం.. వందల కొద్దీ శవాలు

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం విధ్వంసం.. వందల కొద్దీ శవాలు

మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు భూవిలయంతో బాధపడుతున్నాయి. వరుస భూకంపాలతో రెండు దేశాల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరు దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌కు ఆపన్నహస్తం అందించేందుకు ఇండియా రంగంలోకి దిగింది.

Myanmar Earthquake: భూ విలయం

Myanmar Earthquake: భూ విలయం

శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్‌, బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి

Myanmar Earthquake: మయన్మార్‌లో మృత్యుఘోష.. భారీ భుకంపంలో 144 మంది మృతి

Myanmar Earthquake: మయన్మార్‌లో మృత్యుఘోష.. భారీ భుకంపంలో 144 మంది మృతి

మాండలేలోని రోడ్లు భారీ ఎత్తున పగుళ్లు తీయడం, హైవేలు తీవ్రంగా దెబ్బతినడం, వంతెనలు కుప్పకూలడంతో రెస్యూ ఆపరేషన్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భూకంప తాకిడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో క్షతగ్రాతుల తక్షణ చికిత్స కోసం అవసరమైన బ్లడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందంటూ వార్తలు వస్తున్నాయి.

Myanmar And Thailand: బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం

Myanmar And Thailand: బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం

మయన్మార్‌లో భూకంపాల కారణంగా బ్యాంకాక్‌లో భారీగా భూప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో తెలుగు ఎమ్యెల్యే తన ఫ్యామిలీతో టూరులో ఉన్నారు. అదృష్టం బాగుండి ఆయన కుటుంబం భూకంపం బారి నుంచి తప్పించుకున్నారు.

మయన్మార్, థాయ్‌లాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా

మయన్మార్, థాయ్‌లాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా

Earthquake In Myanmar And Thailand: మయన్మార్ దేశంలో వచ్చిన రెండు వరుస భూకంపాల కారణంగా థాయ్‌లాండ్‌లో ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఇండియా, బంగ్లాదేశ్, చైనాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి