Home » Munugode News
మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265 కాగా.. ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో హైదరాబాద్‌లోనే 25 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నమైన పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్‌లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లుగా ఆడియో ఒకటి వైరల్ అయింది.