• Home » Munugode Bypoll

Munugode Bypoll

Munugode By Election: రేపు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న కేసీఆర్‌

Munugode By Election: రేపు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న కేసీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్‌ఎస్‌ (TRS) తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది.

Munugode By Election: ‘మునుగోడు’పై ఎన్నికల కమిషన్‌ నజర్‌

Munugode By Election: ‘మునుగోడు’పై ఎన్నికల కమిషన్‌ నజర్‌

దేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ఉండబోతుందని సర్వత్రా విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

ABN BreakingNews: తెలంగాణ రాజకీయాల్లో బేరసారాల కలకలం.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వలేసేందుకేనా..?

ABN BreakingNews: తెలంగాణ రాజకీయాల్లో బేరసారాల కలకలం.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వలేసేందుకేనా..?

అజీజ్‌నగర్‌లో భారీగా నగదు వెలుగుచూసిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీగా నగదును అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌కు తరలించారన్న సమాచారంతో...

Munugode by-election: మునుగోడులో కనీస వసతుల కటకట.. పువ్వాడ ఏం చేశారంటే..!

Munugode by-election: మునుగోడులో కనీస వసతుల కటకట.. పువ్వాడ ఏం చేశారంటే..!

మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election) ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.

చౌటుప్పల్‌ మండలంలో పటిష్ఠ నిఘా

చౌటుప్పల్‌ మండలంలో పటిష్ఠ నిఘా

మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎన్నికల కమిషన్‌ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంది.

Munugodu bypoll: మునుగోడులో ఇప్పటి వరకు ఎంత నగదు పట్టుబడిందంటే...

Munugodu bypoll: మునుగోడులో ఇప్పటి వరకు ఎంత నగదు పట్టుబడిందంటే...

మునుగోడులో ఇప్పటి వరకు రూ.1,48,44,160 కోట్లు పట్టుకున్నామని మునుగోడు ఉప ఎన్నిక ఆర్వో రోహిత్ సింగ్ తెలిపారు.

Munugodu by poll: మునుగోడులో ఇప్పటి వరకు ఎంత నగదు పట్టుబడిదంటే...

Munugodu by poll: మునుగోడులో ఇప్పటి వరకు ఎంత నగదు పట్టుబడిదంటే...

మునుగోడులో ఇప్పటి వరకు రూ.1,48,44,160 కోట్లు పట్టుకున్నామని మునుగోడు ఉప ఎన్నిక ఆర్వో రోహిత్ సింగ్ తెలిపారు.

టీఆర్‌ఎస్ మునిగిపోయే నావ..నేనెందుకు వెళ్తా?

టీఆర్‌ఎస్ మునిగిపోయే నావ..నేనెందుకు వెళ్తా?

నల్లగొండ: టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే నావా అని... అందులోకి తానెందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్‌ రావు అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... నిన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ల రిజైన్ లెటర్స్ ప్రగతి భవన్‌లోనే టైప్ అయ్యాయన్నారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ కుండకు రంద్రం కొట్టిందే నేను. నేను వెలమ కాబట్టే నాపై బురద చల్లుతున్నారు.

Jagadish Reddy : స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక

Jagadish Reddy : స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక

స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందన్నారు.

మునుగోడు భవితవ్యం..హైదరాబాద్‌లో!

మునుగోడు భవితవ్యం..హైదరాబాద్‌లో!

మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265 కాగా.. ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో హైదరాబాద్‌లోనే 25 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి