• Home » Munugode Bypoll

Munugode Bypoll

Munugodu by poll: తులం బంగారం ఇవ్వకుంటే ఓటేయం...

Munugodu by poll: తులం బంగారం ఇవ్వకుంటే ఓటేయం...

జిల్లాలోని మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఓటర్లు ఆందోళనకు దిగారు.

TS News: మునుగోడులో ఎటు చూసినా.. గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు..

TS News: మునుగోడులో ఎటు చూసినా.. గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు..

మునుగోడు ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారింది. ఉప ఎన్నిక తప్పనిసరి అని తెలిసినప్పటినుంచి.. పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తగినంత మద్యం పోయించి...

Munugode Bypoll: మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే..

Munugode Bypoll: మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే..

మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం (Munugode Bypoll) ముగిసింది. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో గత కొద్దిరోజులుగా మోగిన రాజకీయ పార్టీల మైకులు...

Munugodu by poll: టీఆర్‌ఎస్ అభ్యర్థితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న హరీష్‌రావు

Munugodu by poll: టీఆర్‌ఎస్ అభ్యర్థితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న హరీష్‌రావు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్‌రావు రోడ్‌షోలో పాల్గొన్నారు.

By Election.. మునుగోడు: భారీ ర్యాలీలు, సభలకు ప్రధాన పార్టీల ప్లాన్

By Election.. మునుగోడు: భారీ ర్యాలీలు, సభలకు ప్రధాన పార్టీల ప్లాన్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ ర్యాలీలు, సభలకు ప్లాన్ చేశాయి.

Munugode By Election: రేపు హోరెత్తనున్న మునుగోడు

Munugode By Election: రేపు హోరెత్తనున్న మునుగోడు

మునుగోడు (Munugode) నియోజకవర్గంలో 15 రోజులుగా హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం(1వ తేదీ) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

Munugode: రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 105 సమస్యాత్మక కేంద్రాలు

Munugode: రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 105 సమస్యాత్మక కేంద్రాలు

రేపు (మంగళవారం) సా. 6 గంటలకు మునుగోడు (Munugode)లో ప్రచారం ముగుస్తోందని సీఈవో వికాస్‌రాజ్‌ (CEO Vikasraj) తెలిపారు.

Munugode By Election: ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు: కేసీఆర్

Munugode By Election: ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు: కేసీఆర్

‘‘ఢిల్లీ బ్రోకర్ల (Delhi Brokers)ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదు’’ అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.

Munugode By Election: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: బండి సంజయ్

Munugode By Election: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: బండి సంజయ్

మంత్రి కేటీఆర్‌ (KTR)కు బీజేపీ నేత బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.

Munugode By Election: మునుగోడులో ఓటర్ల చేతులపై కమలం పువ్వు గుర్తు

Munugode By Election: మునుగోడులో ఓటర్ల చేతులపై కమలం పువ్వు గుర్తు

మునుగోడు (Munugode) నియోజకవర్గంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఓటర్ల చేతులపై మెహందీ (కోన్‌) ద్వారా కమలం పువ్వు గుర్తు వేయడాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి