Home » Mumbai
Mumbai Worli Metro Station: మెట్రో స్టేషన్ పైకప్పులకు చిల్లులు పడ్డట్టు వర్షపు నీరు భారీగా కిందకు కారుతోంది. స్టేషన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం, ఈదురుగాలు తోడవడంతో అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి.
రూ.12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో భారీ వర్షాలు కురియగా.. ముంబై, ఢిల్లీ, బెంగాల్‌లోనూ అదే తీరు కనిపిస్తోంది.
ఈరోజు రాత్రి ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య(Delhi vs Mumbai) కీలక మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. కానీ ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇలాంటి క్రమంలో మ్యాచ్ జరుగుతుందా, రద్దైతే ఏంటి పరిస్థితి అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
IPS Officers Husband: ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) అధికారులు పురుషోత్తమ్ భార్య రష్మి కరందికర్‌ను కూడా విచారిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి.
Bullet Train Project: ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవుతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇందులో 300 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం తాజాగా పూర్తయింది.
Viral Video: ఆ వ్యక్తికి, మహిళకు మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారింది. ఆ వ్యక్తి మహిళపై దాడికి దిగాడు. ఆమెను బాగా కొట్టాడు. అక్కడి వారు ఎంత ఆపినా ఆగలేదు. కోపంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
Mumbai Shocker: గత కొంత కాలం నుంచి 19 ఏళ్ల ఓ యువకుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. గత రాత్రి ఆ తల్లి, ప్రియుడు రాక్షసుల్లా మారిపోయారు.