Home » Mumbai Indians
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి.ఇదే అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ సదాగోపన్ రమేశ్ ఘాటుగా స్పందించాడు. .
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినప్పటికీ కొందరు కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు.
నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బంతి ఆకారంపై అనుమానం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 240 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. దీంతో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. అయితే ఈ ఓటమిపై ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.