• Home » Mumbai Indians

Mumbai Indians

SRH vs MI: ముంబై దిగ్గజ బౌలర్ రికార్డుపై భువనేశ్వర్ కన్ను.. మరొక వికెట్ తీస్తే..

SRH vs MI: ముంబై దిగ్గజ బౌలర్ రికార్డుపై భువనేశ్వర్ కన్ను.. మరొక వికెట్ తీస్తే..

ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

SRH vs MI: హైదరాబాద్ వేదికగా ముంబై దిగ్గజ బౌలర్ రికార్డును సమం చేయనున్న బుమ్రా

SRH vs MI: హైదరాబాద్ వేదికగా ముంబై దిగ్గజ బౌలర్ రికార్డును సమం చేయనున్న బుమ్రా

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బుధవారం తలపడనున్నాయి.

SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ

SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ

ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ బుధవారం తలపడనుంది.

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్

ఐపీఎల్ 2024(ipl 2024 )లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) vs ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య కీలకమైన మ్యా్చ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్(hyderabad) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

Sunrisers vs MI: సన్‌రైజర్స్‌ బోణీ చేసేనా?

Sunrisers vs MI: సన్‌రైజర్స్‌ బోణీ చేసేనా?

కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కమిన్స్‌ సేన తలపడనుంది...

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. రాచకొండ సీపీ తరుణ్ జోషీ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.

IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్

IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ శాపం తగలనుందా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పట్టిన గతే ముంబై ఇండియన్స్‌కు కూడా పట్టనుందా.. అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉదంతాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.

IPL 2024: హార్దిక్‌ను కుక్కతో పోల్చిన అభిమానులు.. క్రికెట్ ప్రపంచమంతా రోహిత్ వైపే!

IPL 2024: హార్దిక్‌ను కుక్కతో పోల్చిన అభిమానులు.. క్రికెట్ ప్రపంచమంతా రోహిత్ వైపే!

ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు.

IPL 2024: వెనక్కి వెళ్లు.. రోహిత్ శర్మకు హర్దిక్ పాండ్యా ఆదేశాలు.. ఫ్యాన్స్ ఫైర్

IPL 2024: వెనక్కి వెళ్లు.. రోహిత్ శర్మకు హర్దిక్ పాండ్యా ఆదేశాలు.. ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్‌‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం

IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం

ఐపీఎల్ 2024లో నిన్న అహ్మదాబాద్‌(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌(mumbai indians), గుజరాత్ టైటాన్స్(Gujarat titans) మధ్య జరిగిన మ్యాచులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తక్కువ పరుగుల(169) లక్ష్యంతో బరిలోకి ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే గుజరాత్ గెలుపునకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి