• Home » Mulugu

Mulugu

Mulugu: మేడారం సారలమ్మ పూజారి మృతి..

Mulugu: మేడారం సారలమ్మ పూజారి మృతి..

ములుగు జిల్లా వనదేవతల సన్నిధి మేడారంలో మరో విషాదం చోటుచేసుకుంది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సంపత్‌ (38) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు.

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో  మావోయిస్టు మృతి..

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి..

ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తెలంగాణకు చెందిన ఓ నక్సలైట్‌ మృతిచెందారు.

Central budget response: బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్‌ విమర్శలు: సీతక్క

Central budget response: బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్‌ విమర్శలు: సీతక్క

కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్‌.. రాష్ట్ర బడ్జెట్‌పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు.

Medaram: మేడారం ప్రధాన పూజారి మృతి..

Medaram: మేడారం ప్రధాన పూజారి మృతి..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య(50) శనివారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.

Mulugu Dist., గిరిజనుల కోసం వైద్యాధికారి చేసిన సాహసం

Mulugu Dist., గిరిజనుల కోసం వైద్యాధికారి చేసిన సాహసం

ములుగు జిల్లా: డీఎంహెచ్‌వో డా. అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు వైద్యం అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Mulugu: ‘అంగన్‌వాడీ’తో పిల్లల భవితకు పునాది: సీతక్క

Mulugu: ‘అంగన్‌వాడీ’తో పిల్లల భవితకు పునాది: సీతక్క

పసిప్రాయం నుంచే అక్షరాభ్యాసం చేయించాలనే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల భవిష్యత్‌కు పునాది వేస్తున్నామని పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Health crisis: అడవిలో కంటైనర్‌ ఆస్పత్రి..

Health crisis: అడవిలో కంటైనర్‌ ఆస్పత్రి..

కడుపు నొప్పి వచ్చినా.. పురుటి నొప్పులు మొదలైనా.. అక్కడివారి బాధలు అరణ్య రోదనే..! విష సర్పం కాటువేసినా.. విష జర్వం బారినపడినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే..!

Water Resources: ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారు?

Water Resources: ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారు?

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ కింద ఉన్న ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రశ్నించింది.

Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

ఏటూరునాగారం(Eturnagaram) వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Minister Seetakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేడు..

Minister Seetakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేడు..

ములుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభోత్సవంతో పాటు.. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి