• Home » Mulugu

Mulugu

Seethakka: లక్ష చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క విస్మయం

Seethakka: లక్ష చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క విస్మయం

Telangana: మేడారంలో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా తీశారు. రాష్ట్ర స‌చివాల‌యం నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్‌ఓల‌తో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేల‌కొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. ల‌క్ష చెట్ల వ‌ర‌కు నేల‌కూల‌డం ప‌ట్ల మంత్రి విస్మ‌యం చెందారు. ఈ స్థాయిలో అట‌వీ విధ్వంసం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు.

Governor: సాగులో సౌర పంపుసెట్లను పెంచాలి

Governor: సాగులో సౌర పంపుసెట్లను పెంచాలి

వ్యవసాయ రంగంలో సౌర పంపు సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని, రైతుల సుస్థిరాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు.

TG News: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్..

TG News: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్..

ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ(Jishnu Dev Varma) నేడు(మంగళవారం) ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.

Crime News: దారుణం.. మద్యంమత్తులో కుమార్తెను విక్రయించిన తండ్రి..

Crime News: దారుణం.. మద్యంమత్తులో కుమార్తెను విక్రయించిన తండ్రి..

మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.

NMC: ఆ 4 వైద్య కళాశాలలపై ఎన్‌ఎంసీకి మరోసారి అప్పీల్‌

NMC: ఆ 4 వైద్య కళాశాలలపై ఎన్‌ఎంసీకి మరోసారి అప్పీల్‌

జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.

Mulugu: మేడారం సారలమ్మ పూజారి మృతి..

Mulugu: మేడారం సారలమ్మ పూజారి మృతి..

ములుగు జిల్లా వనదేవతల సన్నిధి మేడారంలో మరో విషాదం చోటుచేసుకుంది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సంపత్‌ (38) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు.

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో  మావోయిస్టు మృతి..

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి..

ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తెలంగాణకు చెందిన ఓ నక్సలైట్‌ మృతిచెందారు.

Central budget response: బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్‌ విమర్శలు: సీతక్క

Central budget response: బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్‌ విమర్శలు: సీతక్క

కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్‌.. రాష్ట్ర బడ్జెట్‌పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు.

Medaram: మేడారం ప్రధాన పూజారి మృతి..

Medaram: మేడారం ప్రధాన పూజారి మృతి..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య(50) శనివారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.

Mulugu Dist., గిరిజనుల కోసం వైద్యాధికారి చేసిన సాహసం

Mulugu Dist., గిరిజనుల కోసం వైద్యాధికారి చేసిన సాహసం

ములుగు జిల్లా: డీఎంహెచ్‌వో డా. అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు వైద్యం అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి