Home » Mukesh Ambani
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరుగుతోంది. వివాహానికే అంబానీ రూ. 5 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు.
మీరెప్పుడైనా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అనిల్ అంబానీ(Anil Ambani) సోదరి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మరో నాలుగు రోజుల్లో అనంత్ అంబానీ(anant ambani), రాధికా మర్చంట్(Radhika Merchant)ల పెళ్లి వేడుక జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతి రోజు పెళ్లికి ముందు రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రాధిక మర్చంట్ సోదరి అంజలి మర్చంట్(Anjali merchant), తల్లి శైలా విరేన్ మర్చంట్‌తో కలిసి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముకేష్ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం.. అంబానీ ఇంట సంగీత్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) పెళ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. జులై 12న రాధిక మర్చంట్(Radhika Merchant), అనంత్ అంబానీల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి వారం ముందు నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), రాధిక మర్చంట్ వివాహం.. జులై 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేవిధంగా జరపాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇప్పటికే వీరు 50కిపైగా జంటలకు సామూహిక వివాహాలు జరిపారు.
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి పెద్దగా సమయం లేదు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌తో జూలై 12 న వివాహం జరగనుంది. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ హాట్ టాపిక్కే. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం.. ఆపై పెళ్లి పత్రిక.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్. ప్రతిదీ సామాన్యుడు నోరు వెళ్లబెట్టేలాగే ఉన్నాయి.
తమ ఇంట పెళ్లి సందడి మొదలైన నేపథ్యంలో అంబానీ కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. సామూహిక వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసి 50 పేద జంటలను ఒక్కటి చేసింది.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం(Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు ముందు అంబానీ ఫ్యామిలీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.