• Home » MS Dhoni

MS Dhoni

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై చెన్నై సూపర్ కింగ్స్ కీలక అప్‌డేట్

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై చెన్నై సూపర్ కింగ్స్ కీలక అప్‌డేట్

ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసనమవుతున్న వేళ.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఏమిటి? అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటెయిన్ చేసుకుంటుందా లేదా అనే ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.

MS Dhoni: ధోనీ కొత్త లుక్ చూశారా? అదరగొడుతున్న మిస్టర్ కూల్ కొత్త హెయిర్ స్టైల్..

MS Dhoni: ధోనీ కొత్త లుక్ చూశారా? అదరగొడుతున్న మిస్టర్ కూల్ కొత్త హెయిర్ స్టైల్..

ఎమ్‌ఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడతాడా? ఆడడా? అనే చర్చ అతడి అభిమానుల్లో జోరుగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ధోనీ తన సరికొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులకు షాకిచ్చాడు. తన కెరీర్ ఆరంభం నుంచే ధోనీ తన హెయిర్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.

Chris Gayle: టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. కఠినమైన బౌలర్ ఇప్పటివరకు పుట్టలేదు.. క్రిస్ గేల్ వ్యాఖ్యలు..

Chris Gayle: టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. కఠినమైన బౌలర్ ఇప్పటివరకు పుట్టలేదు.. క్రిస్ గేల్ వ్యాఖ్యలు..

సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఆ తర్వాతి తరంలో ధోనీ, కోహ్లీ, రోహిత్ మాత్రం టీమిండియా సారథులుగా తమదైన ముద్ర వేశారు. అయితే ఈ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఈ ప్రశ్నకు విండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

MS Dhoni: ధోనీని కలిసేందుకు సైకిల్‌పై 1200 కి.మీ. ప్రయాణం.. ఫామ్‌హౌస్ బయట పడిగాపులు.. చివరకు..

MS Dhoni: ధోనీని కలిసేందుకు సైకిల్‌పై 1200 కి.మీ. ప్రయాణం.. ఫామ్‌హౌస్ బయట పడిగాపులు.. చివరకు..

ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీని పిచ్చిగా అభిమానిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధోనీకి వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ధోనీ కోసం చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..

MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

Jayanti Gupta: ధోనీ సరే.. అతడి సోదరి గొప్పదనం గురించి తెలిస్తే..

Jayanti Gupta: ధోనీ సరే.. అతడి సోదరి గొప్పదనం గురించి తెలిస్తే..

ధోనీ కెరీర్‌లో అతడి సోదరిదీ కీలక పాత్రే. ధోనీ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే క్రమంలో తమ తండ్రిని ఒప్పించిందీ ఆమె సోదరేనని చెబుతారు.

MS Dhoni: ధోనీని చూసి ఎవడ్రా బాబూ అనుకున్నా.. చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా..

MS Dhoni: ధోనీని చూసి ఎవడ్రా బాబూ అనుకున్నా.. చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా..

టీమిండియా కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ. ఎంతో మంది ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. అయితే 2004లో జింబాబ్వే, కెన్యా పర్యటనల్లో ధోనీ ఆడిన తీరే అతడు టీమిండియాలోకి ఎంటర్ కావడానికి కారణం.

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.

Yuvraj Singh: మా నాన్నకు మానసిక సమస్యలున్నాయి.. వైరల్ అవుతున్న యువరాజ్ సింగ్ పాత వీడియో..

Yuvraj Singh: మా నాన్నకు మానసిక సమస్యలున్నాయి.. వైరల్ అవుతున్న యువరాజ్ సింగ్ పాత వీడియో..

త‌న కుమారుడి అంత‌ర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఇటీవల యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీపై యోగరాజ్ చేసిన సంచలన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.

Ashwin: ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ అతడే.. అశ్విన్ చెప్పిన సమాధానం ఏంటంటే..

Ashwin: ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ అతడే.. అశ్విన్ చెప్పిన సమాధానం ఏంటంటే..

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయ్యాక టీమిండియా స్వరూపమే మారిపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ టీమ్‌గా ఎదిగింది. 2007, 2011 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లోనూ మెరుగ్గా ఆడింది. ఆ తర్వాత ధోనీ నుంచి కోహ్లీ పగ్గాలు అందుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి